చర్చ:కృష్ణ కెనాల్–గుంటూరు రైలు మార్గము
స్వరూపం
అయ్యా ! వ్యాసము పేరు కృష్ణ కెనాల్–గుంటూరు సెక్షన్ అనే బదులు కృష్ణ కెనాల్ – గుంటూరు రైలు మార్గము అని ఉంటే అర్థవంతముగా ఉంటుందేమో పెద్దలు ఆలోచించ గలరు. వ్యాస రచయిత ప్రథమములోనే ముందస్తుగా అక్షర దోష తప్పులు లేకుండా చూసుకుంటే బావుంటుందేమో మనవి ! JVRKPRASAD (చర్చ) 14:52, 16 మే 2016 (UTC)
- నీను English Wiki లొ ఎక్కువగా రాస్తూ ఉంటా. నాకు తెలుగు రాయటం కొంచెం కష్టం కాని ప్రయత్నిస్తా. ఈ సారి అక్షర దోష తప్పులు లేకుండా చూస్తా.--Vin09 (చర్చ) 16:41, 16 మే 2016 (UTC)