కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను
Appearance
Krishna Canal Junction కృష్ణా కెనాల్ జంక్షన్ | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | తాడేపల్లి రోడ్, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 5 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | KCC |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
History | |
Opened | 1872 |
కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు పరిధిలోని రైల్వే స్టేషను. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనిగుంటూరు జిల్లాలో తాడేపల్లిలో పనిచేస్తుంది.[2]
పరిధి
[మార్చు]ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, న్యూ ఢిల్లీ-చెన్నై ప్రధాన రైలు మార్గము మీద ఉంది. కృష్ణా కెనాల్ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఈ స్టేషను గుంటూరు-కృష్ణా కెనాల్ రైలు మార్గము లోని ఒక స్టేషను కూడా అయి ఉంది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "77283/Guntur–Vijayawada DEMU". India Rail Info.
- ↑ "Repalle railway station info". India Rail Info. Archived from the original on 28 డిసెంబరు 2015. Retrieved 25 November 2015.
- ↑ "Operations scenario". South Central Railway. Archived from the original on 15 September 2015. Retrieved 26 March 2016.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము | ||||
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము | ||||
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము |