ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను
Jump to navigation
Jump to search
ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను ప్రయాణీకుల రైల్వే స్టేషను | |
---|---|
![]() | |
స్టేషన్ గణాంకాలు | |
చిరునామా | ధోన్ , కర్నూలు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ |
ఎత్తు | 425 m |
వాహనములు నిలుపు చేసే స్థలం | ఉంది |
ఇతర సమాచారం | |
స్టేషన్ కోడ్ | DHNE |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
ఫేర్ జోన్ | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
స్టేషన్ స్థితి | పనిచేస్తున్నది |
ప్రదేశం | |
ఆంధ్ర ప్రదేశ్ నందు స్థానం |
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
ధోన్ జంక్షన్ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: DHNE) [1] భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ లోని ధోన్‌కు ప్రాధమిక రైల్వే స్టేషను.
పరిపాలన పరిధి[మార్చు]
ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన గుంతకల్లు రైల్వే డివిజను పరిధిలోకి వస్తుంది.[2] ఈ స్టేషనుకు మూడు ప్లాట్‌ఫారాలు ఉన్నాయి. ఈ రైల్వే స్టేషను నుండి మూడు బ్రాంచి లైన్లు అయిన గుంటూరు జంక్షన్, కాచిగూడ, గుంతకల్లు జంక్షన్ శాఖ మార్గములకు జంక్షన్ స్టేషనుగా ఉంది
రైల్వే స్టేషను వర్గం[మార్చు]
గుంతకల్లు రైల్వే డివిజను లోని రైల్వే స్టేషన్లలో ధోన్ జంక్షన్ 'బి' వర్గం జాబితాలలో ఇది ఒకటి.[3]
జంక్షన్[మార్చు]
ధోన్ క్రింది రైలు మార్గములకు ఒక జంక్షన్ రైల్వే స్టేషనుగా ఉంది.
- ధోన్-కాచిగూడ శాఖ మార్గము
- ధోన్-నంద్యాల శాఖ మార్గము/ యర్రగుంట్ల-గుంటూరు శాఖ మార్గము
- ధోన్-పెండేకల్లు శాఖ మార్గము/గూటీ-గుంతకల్లు శాఖ మార్గము
మూలాలు[మార్చు]
- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
- ↑ "DHNE/Dhone Junction". India Rail Info.
- ↑ "Category of Stations over Guntakal Division". South Central Railway zone. Portal of Indian Railways. Archived from the original on 15 మార్చి 2016. Retrieved 4 జూన్ 2018.
{{cite web}}
: Check date values in:|access-date=
and|archive-date=
(help)