నౌపడా రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నౌపడా రైల్వే స్టేషను
భారతీయ రైల్వేస్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామానౌపడా ,శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
 India
భౌగోళికాంశాలు18°34′45″N 84°16′59″E / 18.57906°N 84.28294°E / 18.57906; 84.28294Coordinates: 18°34′45″N 84°16′59″E / 18.57906°N 84.28294°E / 18.57906; 84.28294
ఎత్తు12 m (39 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి
ఖుర్దా రోడ్-విశాఖపట్నం రైలు మార్గము
నౌపడా-గుణుపూరు శాఖా రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య3
ట్రాక్స్బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1893–96
విద్యుదీకరణ1998–99
స్టేషన్ కోడ్NWP
జోన్లు తూర్పు తీర రైల్వే
డివిజన్లు వాల్తేరు
యాజమాన్యంభారతీయ రైల్వేలు
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
నౌపడా రైల్వే స్టేషను is located in Andhra Pradesh
నౌపడా రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
నౌపడా రైల్వే స్టేషను

నౌపడా రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NWP), భారతదేశం లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. శ్రీకాకుళం జిల్లా లో నౌపడాకు పనిచేస్తుంది. ఇది ఒక జంక్షన్ స్టేషను. ఇది ఒడిషా లోని రాయగడ జిల్లాలో గుణుపూరుకి శాఖా రైలు మార్గములో ఉన్న ఒక జంక్షన్ స్టేషను.

చరిత్ర[మార్చు]

ప్రధాన మార్గము[మార్చు]

1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,287 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[1] 1898-99 మధ్య, బెంగాల్ నాగపూర్ రైల్వే దీనికి లింకు చేయబడింది.[2] బెంగాల్ నాగపూర్ రైల్వే కటక్ వరకు 1 జనవరి 1899 న ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[3]కటక్ ఈస్ట్ కోస్ట్ లైన్ ఉత్తరభాగం, 514 కిమీ (319 మైళ్ళు) పొడవైన పూరీ శాఖ లైన్ సహా 1902 సం.లో బెంగాల్ నాగ్పూర్ రైల్వే హస్తగతం చేసుకుంది.[4][5] మద్రాస్ రైల్వేను 1908 సం.లో మద్రాస్ మరియు దక్షిణ మరాఠా రైల్వేగా ఏర్పాటు చేసేందుకు దక్షిణ మరాఠా రైల్వేలో విలీనం చేశారు.[6][7]

శాఖా మార్గములు[మార్చు]

79 కి.మీ. పొడవు రైలు మార్గము విజయనగరం - పార్వతీపురం మధ్యన శాఖా రైలు మార్గము 1908-09 సంవత్సరంలో ప్రారంభించబడింది.[2]

పర్లాకిమిడి లైట్ రైల్వే, 1900 లో నౌపడా-గుణుపూరు రైలు మార్గము మధ్యన ప్రారంభించబడింది.[2][8] ఈ మార్గం 2011 లో బ్రాడ్ గేజ్‌గా మార్చబడింది.[9]


రైల్వేల పునర్వవస్థీకరణ[మార్చు]

బెంగాల్ నాగపూర్ రైల్వే 1944లో జాతీయం చేయబడింది.[10] ఈస్ట్ ఇండియా రైల్వే కంపెనీ మరియు బెంగాల్ నాగపూర్ రైల్వే లలోని కొన్ని భాగాలతో తూర్పు రైల్వే తేదీ 1952 ఏప్రిల్ 14 న ప్రారంభించబడింది.[11] తూర్పు రైల్వేలోని కొన్ని భాగాలతో ఆగ్నేయ రైల్వే 1955 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది. ఇందులోని ఎక్కువ ప్రాంతాలు పూర్వపు బెంగాల్ నాగపూర్ రైల్వేకు చెందినవే.[11][12] ఏప్రిల్ 2003 సంవత్సరంలో ఆగ్నేయ రైల్వే నుండి తూర్పు తీర రైల్వే మరియు ఆగ్నేయ మధ్య రైల్వే లను ఏర్పాటుచేయబడ్డాయి.[11] దక్షిణ తూర్పు రైల్వే జోను 1955 సం.లో, ఈస్టర్న్ రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి ఏర్పరచారు. ఈ జోనులో ఇంతకు ముందు నుండి నిర్వహించిన బిఎన్‌ఆర్ రైలు మార్గములు ఎక్కువగా ఉన్నాయి.[11][13] కొత్త మండలాలు ఏర్పాటులో భాగంగా ఏప్రిల్ 2003 లో ఈస్ట్ కోస్ట్ రైల్వే మరియు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే జోనులు ప్రారంభమయ్యాయి. సౌత్ ఈస్టర్న్ రైల్వే నుండి ఈ రెండు రైల్వే మండలాలు కొత్తగా మలిచారు.[11]

విద్యుదీకరణ[మార్చు]

1999-2000లో పలాస-తిలరు రైలు మార్గము విద్యుద్దీకరణ చేయబడింది.

మూలాలు[మార్చు]

 1. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 April 2013. Retrieved 25 January 2013.
 2. 2.0 2.1 2.2 "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2012-11-10.
 3. "IR History: Part III (1900–1947)". IRFCA. Retrieved 2013-01-19.
 4. "History of Waltair Division". Mannanna.com. Retrieved 2013-01-02.
 5. "History". East Coast Railway. Retrieved 2013-01-02.
 6. "Railways". The Cambridge Economic History of India, Vol 2, page 755. Orient Longmans Private Limited. Retrieved 2013-02-13.
 7. "Third oldest railway station in country set to turn 156". Indian Railways Turn Around News. Retrieved 2013-02-13.
 8. "Paralakhemedi Light Railway". The Indian Express, 28 May 2009. Retrieved 2012-12-10.
 9. "Performance of Waltair Division in 2011-12". Waltair Division of East Coast Railway. Retrieved 2012-11-27.
 10. "IR History: Part - III (1900 - 1947)". IRFCA. Retrieved 2012-11-21.
 11. 11.0 11.1 11.2 11.3 11.4 "Geography – Railway Zones". IRFCA. Retrieved 2012-11-21.
 12. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.
 13. "IR History: Part - IV (1947 - 1970)". IRFCA. Retrieved 2012-11-21.