నిడదవోలు జంక్షన్ రైల్వే స్టేషను
Nidadavolu నిడదవోలు निडदवोल्लु | |
---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను | |
![]() నిడదవోలు జంక్షన్ | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | నిడదవోలు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
ఎత్తు | 20 మీ. (66 అ.) |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ప్లాట్ఫాములు | 3 |
ట్రాకులు | బ్రాడ్గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | పనిచేస్తున్నది |
స్టేషన్ కోడ్ | NDD |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ |
విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps, 67261/Vijayawada Rajamundry EMU, |
నిడదవోలు రైల్వే స్టేషను, భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో నిడదవోలులో పనిచేస్తుంది. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] ఇది దేశంలో 300వ రద్దీగా ఉండే స్టేషను.[2]
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య కాలంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క సేవల లోని భాగంగా విజయవాడ, కటక్ మధ్య, 1,288 కిమీ (800 మైళ్ళు), ట్రాఫిక్ తెరిచారు.[3] ఈస్ట్ కోస్ట్ రాష్ట్రం రైల్వే యొక్క దక్షిణ ప్రాంతం భాగం (వాల్టైర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారి ఆధీనంలోకి వెళ్ళింది.[4]
స్టేషను వర్గం
[మార్చు]నిడదవోలు రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
- ↑ "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ తీర రైల్వే | ||||
దక్షిణ తీర రైల్వే |
- Pages using infobox station with deprecated parameters
- దక్షిణ తీర రైల్వే స్టేషన్లు
- పశ్చిమ గోదావరి జిల్లా రైల్వే స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు
- విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే జంక్షన్ స్టేషన్లు
- భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషన్లు
- దక్షిణ తీర రైల్వే జంక్షన్ స్టేషన్లు
- విజయవాడ రైల్వే డివిజను జంక్షన్ స్టేషన్లు