ప్రత్తిపాడు రైల్వే స్టేషను
స్వరూపం
ప్రత్తిపాడు రైల్వే స్టేషను | |
|---|---|
| భారతీయ రైల్వేల స్టేషను | |
| సాధారణ సమాచారం | |
| ప్రదేశం | ప్రత్తిపాడు , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
| అక్షాంశరేఖాంశాలు | 16°49′06″N 81°34′30″E / 16.818246°N 81.575027°E |
| ఎత్తు | 17 m (56 ft)[1] |
| యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
| నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
| లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
| ప్లాట్‌ఫాములు | 2 |
| ట్రాకులు | 2 బ్రాడ్ గేజ్ |
| నిర్మాణం | |
| నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
| పార్కింగ్ | ఉంది |
| ఇతర సమాచారం | |
| స్థితి | మూసివేయబడినది |
| స్టేషన్ కోడ్ | PTPU |
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
| చరిత్ర | |
| విద్యుద్దీకరించబడింది | 25 కెవి ఎసి 50 Hz OHLE |
మూస:విశాఖపట్నం-విజయవాడ మార్గము
ప్రత్తిపాడు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PTPU) అనేది ఆంధ్రప్రదేశ్ ప్రత్తిపాడు గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో రోజువారీ రైలు లేదు.
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.[3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "Prattipadu/PTPU". Archived from the original on 2017-04-27. Retrieved 2018-06-01.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-01.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]- ప్రత్తిపాడు రైల్వే స్టేషను at the India Rail Info
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ తీర రైల్వే |