Jump to content

తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను

Coordinates: 16°14′33″N 80°38′24″E / 16.24252°N 80.63993°E / 16.24252; 80.63993
వికీపీడియా నుండి
Tenali Junction
తెనాలి జంక్షన్
तेनालि जंक्शन्
తెనాలి రైల్వే స్టేషను
General information
Locationప్రకాశం రోడ్, తెనాలి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates16°14′33″N 80°38′24″E / 16.24252°N 80.63993°E / 16.24252; 80.63993
Elevation16 m (52 ft)
Systemభారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను
Linesహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము,
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము,
విజయవాడ-చెన్నై రైలు మార్గము
విజయవాడ-న్యూ గుంటూరు-తెనాలి రైలు మార్గము
, తెనాలి-రేపల్లె రైలు మార్గము.
Platforms5
Tracksబ్రాడ్‌గేజ్ 1,676 mm (5 ft 6 in)
Construction
Structure typeప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeTEL
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ
History
Opened1899
Electrified1979–80
Location
పటం
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

తెనాలి రైల్వే స్టేషన్, భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్‌ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.[1]

చరిత్ర

[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.[2] మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.[3][4] విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.[5]

స్టేషను వర్గం

[మార్చు]

తెనాలి రైల్వే స్టేషను, పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషన్లలో ఒకటి, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో ఐదవ ఆదర్శ స్టేషన్లలో ఒకటి.[6]

"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)

[మార్చు]

విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[7][8][9]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". the original నుండి 2018-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-06-06.
  2. "IR History:Early days II". 1870-1899. IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-02-13.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-03-13.
  4. "Time Line and Milestones of Events". South Central Railway. the original నుండి 2013-10-29 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-03-13.
  5. "History of Electrification". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-02-13.
  6. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-02-13.
  7. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 January 2016.
  8. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 May 2015.
  9. "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 April 2017.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే

బయటి లింకులు

[మార్చు]