Jump to content

వట్లూరు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Vatlur
వట్లూరు
वट्लुर्
Vatlur railway station on a cloudy day
General information
Locationవిజయవాడ రోడ్, వట్లూరు , ఏలూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
India - భారతదేశం
Coordinates16°24′50″N 81°14′31″E / 16.4140°N 81.242°E / 16.4140; 81.242
Elevation16 metres (52 ft)
Systemభారతీయ రైల్వేలు స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
Platforms2
Tracks4
Other information
Statusపనిచేస్తున్నది
Station codeVAT
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrifiedఅవును
Location
పటం

వట్లూరు రైల్వే స్టేషను ఏలూరు సమీపంలో ఉంది. ఇది ఏలూరు రైల్వే స్టేషను నుండి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ రైల్వే డివిజను కింద ఉంది. ఇది దేశంలో 2773వ రద్దీగా ఉండే స్టేషను.[1]

ప్రయాణీకుల సదుపాయాలు

[మార్చు]

ఈ రైల్వే స్టేషనుకు ఎగువ, దిగువ రైళ్లు ప్రయాణించేందుకు వీలుగా రెండు ప్లాట్‌ఫారములు ఉన్నాయి. ఇక్కడ ఒక సాధారణ టికెట్ బుకింగ్ కౌంటర్ ఉంది. మొదటి ప్లాట్‌ఫారము మీద ప్రయాణీకుల కొరకు సిమెంట్ సీటింగు ఉంది, ఒక సాధారణ వేచి ఉండు హాలు ఉంది. స్థానిక ప్యాసింజర్ రైళ్లు ఈ స్టేషన్ వద్ద ఆగుతాయి.

విద్యుద్దీకరణ

[మార్చు]

విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము పూర్తిగా 1997 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము పూర్తిగా 2005 సం. నాటికి విద్యుద్దీకరణ జరిగింది. ఒక ఎస్‌ఎస్ఎస్పి వట్లూరు రైల్వే స్టేషను పక్కన నిర్మించబడింది.[2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "RPubs India". the original నుండి 2018-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-05-24.
  2. "IR History Part VII (2000-present)". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-01-23.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ తీర రైల్వే