Jump to content

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375
వికీపీడియా నుండి
భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationభీమవరం
పశ్చిమ గోదావరి జిల్లా,
ఆంధ్ర ప్రదేశ్
 India
Coordinates16°32′39″N 81°32′15″E / 16.5442°N 81.5375°E / 16.5442; 81.5375
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లువిశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు3
పట్టాలుసింగిల్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
స్టేషను కోడుBVRM
History
Openedసెప్టెంబరు 17, 1928; 96 సంవత్సరాల క్రితం (1928-09-17)
విద్యుత్ లైనుకాదు
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services


భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా లోని భీమవరం లో ఉంది. ఈ స్టేషను దక్షిణ మధ్య రైల్వే మండలం విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1] భీమవరంలో ఉన్న రెండు స్టేషన్లలో ఇది ఒకటి.

చరిత్ర

[మార్చు]

1961 ముందు ఇక్కడ మీటర్ గేజ్ లైన్ ఉండేది. 08.10.1961 న జగజ్జీవన్ రాం, రైల్వే మంత్రి గుడివాడ-భీమవరం బ్రాడ్ గేజ్ రైల్వే శాఖను ప్రారంభించారు. అప్పట్లో దీనికి 2.25 కోట్ల రూపాయలు ఖర్చయింది.[2]

స్టేషను వర్గం

[మార్చు]

భీమవరం జంక్షన్ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నరసాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[3] [4]

జంక్షన్

[మార్చు]

భీమవరం రైల్వే స్టేషను 3 దిశల నుండి భీమవరం నుండి రైలు మార్గములు యొక్క జంక్షన్.

  • భీమవరం - నర్సపూర్.
  • భీమవరం - నిదడవోలు
  • భీమవరం - విజయవాడ (గుడివాడ మీదుగా)

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Archived from the original (PDF) on 28 జనవరి 2016. Retrieved 7 జూన్ 2018.
  2. "1958-1959 రైల్వే బడ్జెట్" (PDF).
  3. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  4. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే
దక్షిణ మధ్య రైల్వే