Jump to content

పూళ్ళ రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°48′36″N 81°19′28″E / 16.809908°N 81.324349°E / 16.809908; 81.324349
వికీపీడియా నుండి
పూళ్ళ రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
ప్రదేశంపూళ్ళ ,పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
అక్షాంశరేఖాంశాలు16°48′36″N 81°19′28″E / 16.809908°N 81.324349°E / 16.809908; 81.324349
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుదక్షిణ మధ్య రైల్వే జోన్
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ప్లాట్‌ఫాములు2 గ్రావెల్‌తో సైడ్ ప్లాట్ ఫారములు
ట్రాకులు2 బ్రాడ్‌గేజ్
నిర్మాణం
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
పార్కింగ్లేదు
ఇతర సమాచారం
స్థితిపనిచేస్తున్నది
స్టేషన్ కోడ్PUA
డివిజన్లు విజయవాడ
చరిత్ర
ప్రారంభం1893–96
విద్యుద్దీకరించబడింది1995–96

పూళ్ళ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PUA) అనేది ఆంధ్రప్రదేశ్ పూళ్ళ గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము మీద ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[2] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "PUA/Pulla Railway Station - Train Departure Timings". India Rail Info.
  2. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-27.
  3. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే