వేమూరు రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమూరు రైల్వే స్టేషను
భారతీయ రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామావేమూరు , బాపట్ల జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°10′39″N 80°44′33″E / 16.1775°N 80.7425°E / 16.1775; 80.7425అక్షాంశ రేఖాంశాలు: 16°10′39″N 80°44′33″E / 16.1775°N 80.7425°E / 16.1775; 80.7425
మార్గములు (లైన్స్)తెనాలి–రేపల్లె రైలు మార్గము
రైలు నిర్వాహకులుభారతీయ రైల్వేలు
నిర్మాణ రకంభూమి మీద
ట్రాక్స్1
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
ప్రారంభం1916; 106 సంవత్సరాల క్రితం (1916)
స్టేషన్ కోడ్VMU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
యాజమాన్యంభారత ప్రభుత్వం
ఆపరేటర్భారతీయ రైల్వేలు
వర్గీకరణE
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

వేమూరు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VMU) దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను లో ఈ- కేటగిరీ భారతీయ రైల్వే స్టేషను.[1] ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది. వేమూరు పట్టణానికి రైలు సేవలు అందిస్తుంది.[1]: 4 

చరిత్ర[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.[2] మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.[3][4] విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగినది.[5]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
  2. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 2013-10-29. Retrieved 2013-03-13.
  5. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.

బయటి లింకులు[మార్చు]

మూస:బాపట్ల జిల్లా రైల్వేస్టేషన్లు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తెనాలి–రేపల్లె రైలు మార్గము