వెంకట నరశింహ రాజు వారి పేట రైల్వే స్టేషను
Appearance
Venkata narasimha raju vari peta వెంకట నరసింహ రాజు వారి పేట वेँकट नरसिंह राजु वारि पेट | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | చిత్తూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 13°16′14″N 79°34′54″E / 13.2706°N 79.5817°E |
లైన్లు | రేణిగుంట-అరక్కోణం |
పట్టాలు | బ్రాడ్ గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | VKZ |
జోన్లు | దక్షిణ రైల్వే |
వెంకట నరశింహ రాజు వారి పేట లేదా వెంకటనరశింహ రాజువారిపేట [1] భారతదేశం లోని తమిళనాడు సరిహద్దుతో ఆంధ్ర ప్రదేశ్ రాష్టం లోని రైల్వే స్టేషను. ఈ స్టేషను పేరు భారతీయ రైల్వేలు లోని అన్నిరైల్వే స్టేషను పేర్లలో అతి పొడవైనదిగా ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది దక్షిణ రైల్వే మండలం లోని రేణిగుంట - అరక్కోణం రైలు మార్గములో ఉంది.
- వెంకట నరశింహ రాజు వారి పేట స్టేషను పేరు కొన్నిసార్లు 3 ఆంగ్ల అక్షరాలు పెంపు ద్వారా ఉపసర్గ "శ్రీ"తో కూడా సూచిస్తారు.
- రైల్వే పరిభాషలో ఇది ఒక జెండా స్టేషన్. ఇది సిగ్నలింగ్ వ్యవస్థ లేని , ప్యాసింజర్ రైళ్లు మాత్రమే ఇక్కడ ఆగుతాయి. ఈ స్టేషన్ అసలు స్టేషన్ పేరు కూడా ఉంది: అది "వెంకట నరసింహ రాజు వారి బహదూర్ వారి పేట".
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఐబి - భారతీయ రైల్వేలులో ఒడిషా లోని అతి చిన్నదైన పేరుతో ఉన్న రైల్వే స్టేషను.
బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Yahoo maps India". Archived from the original on 2009-01-14. Retrieved 2009-01-15.