వినుకొండ రైల్వే స్టేషను
Appearance
వినుకొండ రైల్వే స్టేషను | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | అద్దంకి రోడ్, వినుకొండ, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°03′02″N 79°44′52″E / 16.0505°N 79.7478°E |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | నల్లపాడు–నంద్యాల రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 2 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | VKN |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
వినుకొండ రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VKN) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని వినుకొండలో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది నల్లపాడు–నంద్యాల రైలు మార్గము లో ఉంది. వినుకొండ రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. [1][2]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
- ↑ "Alert ryot averts train accident". The Hindu (in Indian English). 2013-09-25. ISSN 0971-751X. Retrieved 2016-05-04.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |