గుడిపూడి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడిపూడి రైల్వే స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాగుడిపూడి , పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101Coordinates: 16°14′30″N 80°05′28″E / 16.24180°N 80.09101°E / 16.24180; 80.09101
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
వికలాంగుల సౌలభ్యంHandicapped/disabled access
ఇతర సమాచారం
స్టేషన్ కోడ్GPDE
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
ఆపరేటర్భారతీయ రైల్వేలు

గుడిపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: GPDE) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని గుడిపూడిలో ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది పగిడిపల్లి-నల్లపాడు రైలు మార్గము లో ఉంది. గుడిపూడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది. ఇక్కడ ప్రతిరోజు 6 రైళ్ళు ఆగుతాయి.[1]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Gudipudirailway station info". India Rail Info. Archived from the original on 17 డిసెంబర్ 2018. Retrieved 11 May 2016. {{cite web}}: Check date values in: |archive-date= (help)

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే