పెదవడ్లపూడి రైల్వే స్టేషను
పెదవడ్లపూడి రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
పెదవడ్లపూడి రైల్వే స్టేషను నామఫలకం | |||||
| General information | |||||
| Location | స్టేషను రోడ్, పెదవడ్లపూడి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 16°24′52″N 80°36′47″E / 16.4144°N 80.6130°E | ||||
| System | ఎక్స్‌ప్రెస్ రైలు, ప్యాసింజర్ రైలు , కమ్యూటర్ రైలు స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | భారతీయ రైల్వేలు | ||||
| Line | విజయవాడ–గూడూరు రైలు మార్గము | ||||
| Platforms | 3 | ||||
| Tracks | 4 | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | ఉంది | ||||
| Bicycle facilities | ఉంది | ||||
| Other information | |||||
| Station code | PVD | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| History | |||||
| Opened | 1893 - 1896 మధ్యకాలం | ||||
| |||||
పెదవడ్లపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PVD) అనేది ఆంధ్రప్రదేశ్ లోని పెదవడ్లపూడిలో భారతీయ రైల్వే స్టేషను. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విజయవాడ–గూడూరు రైలు మార్గము లో ఉంది. దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది.[1]
స్థానం
[మార్చు]ఈ స్టేషన్ గుంటూరు జిల్లా లోని పెదవడ్లపూడి గ్రామంలో ఉంది. పెదవడ్లపూడి బస్ స్టాప్ నుండి స్టేషను కేవలం 0.2 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషను విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషన్ విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ స్టేషనుకు 4 కిలోమీటర్ల దూరంలో మంగళగిరి, 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ, 20 కిలోమీటర్ల దూరంలో తెనాలి ఉన్నాయి. ఈ స్టేషను నుండి 25 కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లా ప్రధాన కార్యాలయం ఉంది.
సౌకర్యాలు
[మార్చు]ఈ స్టేషను నాలుగు (ట్రాక్స్) రైలు మార్గములు 3 ప్లాట్‌ఫారములను కలిగి ఉంది. విజయవాడకు వెళ్ళే రైళ్ళకు 1 వ నంబరు, 2 వ ప్లాట్‌ఫారములను ఉపయోగిస్తున్నారు. తెనాలికి వెళ్ళే రైళ్లు కోసం 3 వ నంబరు, నాలుగో నంబరు ట్రాక్ తెనాలి జంక్షన్ వైపు రైళ్ళు కోసం వినియోగిస్తున్నారు.
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Stations on the Tenali – Krishna Canal section" (PDF). Indian Railways Passenger Reservation Enquiry. Ministry of Indian Railways. 12 September 2009. p. 10. Archived from the original (PDF) on 14 ఏప్రిల్ 2017. Retrieved 16 May 2016.
బయటి లింకులు
[మార్చు]- Indian Railways website
- Erail India
- పెదవడ్లపూడి రైల్వే స్టేషను at the India Rail Info
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |
