ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను
లొకేల్ఒడిషా, భారత దేశము
మునుపటిదితూర్పు తీర రైల్వే
ప్రధానకార్యాలయంఖుర్దా రోడ్డు జంక్షన్
జాలగూడు (వెబ్సైట్)తూర్పు తీర రైల్వే website

ఖుర్దా రోడ్డు రైల్వే డివిజను భారతీయ రైల్వేలు యొక్క ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ (ECoR) యొక్క మూడు విభాగాలలో ఒకటి.

ప్రధాన రైలు మార్గములు[మార్చు]

ఈ విభాగం యొక్క రైలు మార్గములు క్రింది విధంగా ఉన్నాయి:

విభాగం మార్గము దూరం
పలాసా-ఖుర్దా రోడ్-భద్రక్ (బి.జి. - డబుల్) ప్రధాన మార్గం 391 కిమీ మార్గం
ఖుర్దా రోడ్డు-పూరి (బి.జి. - డబుల్) కె - పి మార్గం 44 కిమీ మార్గం
ఖుర్దా రోడ్డు-రాజ్‌సునాఖ్లా (బి.జి. - డబుల్) కె - బి మార్గం 41 కిమీ మార్గం
బరంగ్-అంగుల్ (బి.జి. - డబుల్) కె - ఎస్ మార్గం 102 కిమీ మార్గం
కటక్-పరదీప్ (బి.జి. - డబుల్) సి - పి మార్గం 82 కిమీ మార్గం
మొత్తం 660 కిమీ మార్గం

రైల్వే స్టేషన్లు మరియు పట్టణాల జాబితా[మార్చు]

ఈ జాబితాలో ఖుర్దా రోడ్ రైల్వే డివిజన్లో ఉన్న స్టేషన్లు మరియు వారి స్టేషను వర్గం వారీగా ఉన్నాయి.[1][2]

స్టేషను వర్గం స్టేషన్లు మొత్తం స్టేషన్లు పేర్లు
ఎ-1 వర్గం 2 భువనేశ్వర్, పూరి
వర్గం 6 భద్రక్, బ్రహ్మపూర్, కటక్, జజ్పూర్ కీన్జ్హార్ రోడ్, ఖుర్దా రోడ్డు, పలాస
బి వర్గం - -
సి వర్గం
(సబర్బన్ స్టేషను)
- -
డి వర్గం - -
వర్గం - -
ఎఫ్ వర్గం
హాల్ట్ స్టేషను
- -
మొత్తం - -

ప్రయాణీకులకు స్టేషన్లు మూతబడ్డాయి -

మూలాలు[మార్చు]

  1. "Statement showing Category-wise No.of stations in IR based on Pass. earning of 2011" (PDF). Retrieved 15 January 2016. Cite web requires |website= (help)
  2. "PASSENGER AMENITIES - CRITERIA= For Categorisation Of Stations" (PDF). మూలం (PDF) నుండి 4 మార్చి 2016 న ఆర్కైవు చేసారు. Retrieved 15 జనవరి 2016. Cite uses deprecated parameter |deadurl= (help); Cite web requires |website= (help)