గన్నవరం రైల్వే స్టేషను
స్వరూపం
గన్నవరం రైల్వే స్టేషను గన్నవరం | |
---|---|
సాధారణ సమాచారం | |
Location | చర్చి రోడ్డు, గన్నవరం , కృష్ణా జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | దువ్వాడ-విజయవాడ విభాగం |
ఫ్లాట్ ఫారాలు | 3 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం (నేలమీద) |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | GWM |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
గన్నవరం రైల్వే స్టేషను, భారతీయ రైల్వే స్టేషన్లలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కృష్ణా జిల్లాలో ఏలూరు గన్నవరంలో పనిచేస్తున్నది. ఈ రైల్వే స్టేషను దువ్వాడ-విజయవాడ విభాగంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను నిర్వహణ పరిధిలో ఉంది.[1] ఇది దేశంలో 2347వ రద్దీగా ఉండే స్టేషను.[2]
వర్గీకరణ
[మార్చు]గన్నవరం రైల్వే స్టేషను విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను కొరకు శాటిలైట్ స్టేషన్లు సేవలందిస్తోంది.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Gannavaram railway station info". India Rail Info. Archived from the original on 5 ఫిబ్రవరి 2015. Retrieved 19 November 2015.
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ Papasani, Phanindra (29 March 2016). "Four satellite stations and additional 500 trains for Krishna Pushkarams". Times of India. Vijayawada. Retrieved 28 April 2016.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |