నిడుబ్రోలు రైల్వే స్టేషను
స్వరూపం
నిడుబ్రోలు రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | రైల్వే స్టేషను రోడ్, నిడుబ్రోలు , గుంటూరు జిల్లా , ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము | ||||
| Coordinates | 16°06′36″N 80°29′39″E / 16.110°N 80.4943°E | ||||
| System | భారతీయ రైల్వేలుస్టేషను | ||||
| Operated by | భారతీయ రైల్వేలు | ||||
| Line | విజయవాడ-గూడూరు రైలు మార్గము | ||||
| Platforms | 3 | ||||
| Tracks | 2 | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం | ||||
| Other information | |||||
| Station code | NDO | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| |||||
నిడుబ్రోలు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: NDO) [1] అనేది ఆంధ్ర ప్రదేశ్ లోని నిడుబ్రోలు నందలి ఒక భారతీయ రైల్వే స్టేషను. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను కింద భారత రైల్వేలు యొక్క తెనాలి-గుడూరు రైలు మార్గము మీద ఉంది.
వర్గీకరణ
[మార్చు]విజయవాడ రైల్వే డివిజనులో నిడుబ్రోలు రైల్వే స్టేషను డి-కేటగిరీ స్టేషను. [2]
సదుపాయాలు
[మార్చు]దక్షిణ మధ్య రైల్వే ఇటీవల ఈ స్టేషన్లో ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (ATVM) లు ఇన్స్టాల్ చేసింది. Archived 2021-09-06 at the Wayback Machine [3]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 2. Retrieved 31 May 2017.
- ↑ "Vijayawada division - A Profile" (PDF). South Central Railway. Archived from the original (PDF) on 28 January 2016. Retrieved 29 February 2016.
- ↑ "SCR introduces mobile paper ticketing facility in 38 stations".
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |
