Jump to content

పెనుమర్రు రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 16°03′40″N 80°48′15″E / 16.0610°N 80.8043°E / 16.0610; 80.8043
వికీపీడియా నుండి
పెనుమర్రు రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationపెనుమర్రు , ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates16°03′40″N 80°48′15″E / 16.0610°N 80.8043°E / 16.0610; 80.8043
నిర్వహించువారుభారతీయ రైల్వేలు
లైన్లుతెనాలి–రేపల్లె రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు1 వైపు ప్లాట్ ఫారం
ఇతర సమాచారం
స్టేషను కోడుPUMU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు గుంటూరు రైల్వే డివిజను
Classificationఎఫ్
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services
తెనాలి-రేపల్లె శాఖ మార్గము
కి.మీ. గుంటూరు వరకు
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
0 తెనాలి
విజయవాడ-చెన్నై రైలు మార్గము వరకు
గుంటూరు రోడ్డు
2.9 చిన్నరావూరు
9.9 జంపని
తెనాలి -కొల్లూరు రోడ్డు
13.8 వేమూరు
20.2 పెనుమర్రు
23.2 భట్టిప్రోలు
ఎన్‌హెచ్-214ఎ
28.5 పల్లికోన
33.8 రేపల్లె

Source:Google maps
తెనాలి రేపల్లె ప్యాసింజర్

పెనుమర్రు రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PUMU) దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిజను లో ఎఫ్ - కేటగిరీ భారతీయ రైల్వే స్టేషను.[1] ఇది తెనాలి–రేపల్లె రైలు మార్గము లో ఉంది. పెనుమర్రు కు రైలు సేవలు అందిస్తుంది.[1]: 4 

చరిత్ర

[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.[2] మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.[3][4] విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగినది.[5]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Evolution of Guntur Division" (PDF). South Central Railway. p. 11. Retrieved 3 May 2016.
  2. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  3. Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
  4. "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 2013-10-29. Retrieved 2013-03-13.
  5. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
తెనాలి–రేపల్లె రైలు మార్గము


మూస:బాపట్ల జిల్లా రైల్వేస్టేషన్లు