మచిలీపట్నం రైల్వే స్టేషను
స్వరూపం
భారతీయ రైల్వేలు కృష్ణా జిల్లా రైల్వేస్టేషన్లు | |
సాధారణ సమాచారం | |
Location | మచిలీపట్నం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశము |
Coordinates | 16°10′19″N 81°08′18″E / 16.17188°N 81.13839°E |
Elevation | 14 మీ. (46 అ.) |
లైన్లు | మచిలీపట్నం-గుడివాడ రైలు మార్గము , నిడదవోలు-భీమవరం-గుడివాడ -విజయవాడ బ్రాంచి లైన్ |
ఫ్లాట్ ఫారాలు | 3 |
పట్టాలు | బ్రాడ్ గేజ్ 1676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికము (భూమి మీద స్టేషను) |
పార్కింగ్ | ఉన్నది |
ఇతర సమాచారం | |
Status | ఫంక్షనింగ్ |
స్టేషను కోడు | MTM (రైల్వే స్టేషను కోడ్) |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను |
గుడివాడ–మచిలీపట్నం శాఖా రైలు మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps, - Machilipatnam Passenger |
మచిలీపట్నంరైల్వేస్టేషను, భారతదేశములో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో గల కృష్ణా జిల్లాలో పనిచేస్తున్నది. ఇది దేశంలో 1498వ రద్దీగా ఉండే స్టేషను.[1]
స్టేషను వర్గం
[మార్చు]మచిలీపట్నం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్ లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[2] [3]
లైన్ రెట్టింపు
[మార్చు]- విజయవాడ - మచిలీపట్నం లైన్ 2016 సం.లో డబుల్ లైన్ (రెట్టింపు) చేయాలని ఆలోచిస్తున్నారు.[4]
న్యూ లైన్ సర్వే
[మార్చు]- 2012-13 లో తీసుకోవాల్సిన న్యూ లైన్ సర్వేలు మచిలీపట్నం - రేపల్లె (వయా) నిజాంపట్నం ఉన్నాయి.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]సూచనలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
- ↑ "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.
- ↑ http://www.hindu.com/2011/04/14/stories/2011041463170800.htm Archived 2011-04-19 at the Wayback Machine |title = Vijayawada Railway Division earnings cross Rs. 2,000 crores mark| publisher=The Hindu, 14 April 2011 | accessdate = 2013-01-25}}
- ↑ http://latestpressrelease.blogspot.in/2012/03/salient-features-of-railway-budget-2012.html Archived 2015-11-19 at the Wayback Machine |title = Salient features of Railway Budget 2012-13| publisher=SC Railway | accessdate = 2013-01-25}}
Machilipatnam to ధర్మవరం
[మార్చు]Machilipatnam to visakapatnam
Machilipatnam to YESWANTPUR
Machilipatnam to బీదర్
మూసలు, వర్గాలు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | Terminus |
వర్గాలు:
- Articles using Infobox station with links or images inside name
- Pages with no open date in Infobox station
- Pages using infobox station with unknown parameters
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- కృష్ణా జిల్లా రైల్వేస్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు
- విజయవాడ రైల్వే డివిజను స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు