Jump to content

అన్నవరం రైల్వే స్టేషను

Coordinates: 17°16′09″N 82°25′09″E / 17.269081°N 82.419126°E / 17.269081; 82.419126
వికీపీడియా నుండి
అన్నవరం రైల్వే స్టేషను
అన్నవరం రైల్వే స్టేషను
General information
Locationఅన్నవరం , కాకినాడ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
Coordinates17°16′09″N 82°25′09″E / 17.269081°N 82.419126°E / 17.269081; 82.419126
Elevation28 m (92 ft)[1]
Systemప్రయాణీకుల రైల్వే స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms3
Tracks5 బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeANV
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE
Location
పటం

మూస:దువ్వాడ-విజయవాడ మార్గము

అన్నవరం రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ కాకినాడ జిల్లా లోని అన్నవరం గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 47 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి. ఇది దేశంలో 345వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

స్టేషను వర్గం

[మార్చు]

అన్నవరం రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్లో విజయవాడ రైల్వే డివిజను లోని 1. కావలి 2. సింగరాయకొండ 3. బాపట్ల 4. నిడదవోలు జంక్షన్ 5. కాకినాడ పోర్ట్ 6. అన్నవరం 7. నర్సాపురం 8. పాలకొల్లు 9. భీమవరం జంక్షన్ 10. తణుకు 11. గుడివాడ జంక్షన్ 12. మచిలీపట్నం - బి వర్గం స్టేషన్లలో ఇది ఒకటి.[5] [6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Annavaram/ANV".
  2. "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-07.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-07.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  5. "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
  6. "Vijayawada Division and stations" (PDF). South Central Railway. Retrieved 19 July 2015.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే