Jump to content

మేడపాడు రైల్వే స్టేషను

మేడపాడు రైల్వే స్టేషను
General information
Locationమేడపాడు , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates 17°00′17″N 82°05′44″E / 17.004631°N 82.095660°E / 17.004631; 82.095660
Elevation21 m (69 ft)[1]
Systemప్రయాణీకుల రైల్వే స్టేషను
Owned byభారతీయ రైల్వేలు
Operated byదక్షిణ మధ్య రైల్వే జోన్
Lineహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
Platforms2
Tracks5 1,676 mm (5 ft 6 in)బ్రాడ్ గేజ్
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
Parkingఉంది
Other information
Statusపనిచేస్తున్నది
Station codeMPU
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
History
Electrified25 కెవి ఎసి 50 Hz OHLE
Location
పటం

మూస:దువ్వాడ-విజయవాడ మార్గము

మేడపాడు రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని మేడపాడు గ్రామంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లోని విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు 11 రైళ్ళు నడుస్తాయి. ఇది దేశంలో 2140 వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

[మార్చు]

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [4]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Medapadu/MPU".
  2. "RPubs India". the original నుండి 2018-06-12 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-06-07.
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. the original నుండి 2013-04-01 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2018-06-07.
  4. "IR History: Part III (1900-1947)". IRFCA. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2013-01-19.

బయటి లింకులు

[మార్చు]
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే