తాడి రైల్వే స్టేషను
తాడి రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | తాడి , విశాఖపట్నం , ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం | ||||
| Coordinates | 17°41′10″N 83°04′01″E / 17.686168°N 83.067047°E | ||||
| Elevation | 35 m (115 ft) | ||||
| System | భారతీయ రైల్వే స్టేషను | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 2 | ||||
| Tracks | బ్రాడ్ గేజ్ | ||||
| Construction | |||||
| Structure type | స్టాండర్డ్ (గ్రౌండ్ స్టేషన్లో) | ||||
| Parking | లేదు | ||||
| Other information | |||||
| Status | ఫంక్షనింగ్ | ||||
| Station code | THY | ||||
| జోన్లు | తూర్పు తీర రైల్వే మండలం | ||||
| డివిజన్లు | విశాఖపట్నం రైల్వే డివిజను | ||||
| |||||
తాడి రైల్వే స్టేషను భారత దేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశాఖపట్నం జిల్లాలో అనకాపల్లి మండలం లోని తాడి, గోల్గాం గ్రామాలకు సేవలు అందిస్తుంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గములో ఉంది. ఈ స్టేషను తూర్పు తీర రైల్వే మండలం, విశాఖపట్నం రైల్వే డివిజను కింద నిర్వహించబడుతుంది. ఇది దువ్వాడ నుండి 10 కిలోమీటర్ల దూరంలోను, అనకాపల్లి నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది.
చరిత్ర
[మార్చు]విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది, ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[1][2] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[3].
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 1980 లలో స్థాపించబడింది, 1989 లో మొట్టమొదటి కోక్ ఓవెన్ బ్యాటరీని 1989 కమిషన్ చేసారు.[4]
ప్రయాణీకుల సేవలు
[మార్చు]ఇది దేశంలో 4033వ రద్దీగా ఉండే స్టేషను. ఇది ప్రతి రోజు 07 రైళ్లకు సేవలు అదిస్తుంది.[5]
ఇవి కూడా చూడండి
[మార్చు]- తాడి
- విశాఖపట్నం జంక్షన్
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 1 ఏప్రిల్ 2013. Retrieved 13 July 2013.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 అక్టోబరు 2012. Retrieved 13 July 2013.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2012-11-10.
- ↑ "Visakhapatnam Steel Plant". Rashtriya Ispat Nigam Limited. Archived from the original on 2013-02-18. Retrieved 2013-01-15.
- ↑ "Busy Station". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-25.
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| తూర్పు తీర రైల్వే |