అరకు రైల్వే స్టేషను
స్వరూపం
అరకు | ||||||
---|---|---|---|---|---|---|
భారతీయ రైల్వే స్టేషను | ||||||
![]() అరకు రైల్వే స్టేషను ద్వారం | ||||||
సాధారణ సమాచారం | ||||||
ప్రదేశం | అరకులోయ, అల్లూరి సీతారామరాజు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం | |||||
అక్షాంశరేఖాంశాలు | 18°20′N 82°52′E / 18.33°N 82.86°E | |||||
ఎత్తు | 925 మీటర్లు (3,035 అ.) | |||||
యాజమాన్యం | భారతీయ రైల్వేలు | |||||
నిర్వహించేవారు | దక్షిణ తీర రైల్వే జోన్ | |||||
లైన్లు | కొత్తవలస-కిరండల్ రైలు మార్గము | |||||
ప్లాట్‌ఫాములు | 1 | |||||
ట్రాకులు | 4 | |||||
ఇతర సమాచారం | ||||||
స్థితి | నిర్వహణలో ఉంది | |||||
స్టేషన్ కోడ్ | ARK | |||||
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | |||||
డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | |||||
చరిత్ర | ||||||
విద్యుద్దీకరించబడింది | ఉంది | |||||
Services | ||||||
| ||||||
|
అరకు రైల్వే స్టేషన్ (స్టేషన్ కోడ్: ARK) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకు సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే డివిజను పరిధిలోని దక్షిణ తీర రైల్వే జోన్‌కు చెందిన ఈ రైల్వే స్టేషన్ 935 మీటర్ల ఎత్తులో ఉంది.
చరిత్ర
[మార్చు]భారతదేశ రైల్వే 1960లో కొత్తవలస-అరకు-కొరాపుట్-జైపూర్-జగదల్‌పూర్-దంతేవాడ-కిరందౌల్ లైన్, ఝార్సుగూడ-సంబాల్పుర్-బార్గర్-బాలంగీర్-తిట్లగర్ ప్రాజెక్ట్, బిరమిత్రపూర్-రూర్గెలా-బిర్మిల-కిరిబురు ప్రాంతాలలో మూడు ప్రాజెక్టులను చేపట్టింది.[1] ఇనుము ధాతువు రవాణా కోసం జపాన్ ఆర్థిక సహాయంతో 1966-67లో ఆగ్నేయ రైల్వే జోన్ కింద కొత్తవలస-కిరండల్ రైలు మార్గము ప్రారంభించబడింది.[2] 1982లో అరకు రైల్వే స్టేషన్ కు విద్యుదీకరణ పూర్తయింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ Baral, Chitta. "History of Indian Railways in Orissa" (PDF). Retrieved 17 July 2021.
- ↑ "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 11 October 2012. Retrieved 17 July 2021.
బయటి లింకులు
[మార్చు]- అరకు రైల్వే స్టేషను at the India Rail Info
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |