Jump to content

వేటపాలెం రైల్వే స్టేషను

అక్షాంశ రేఖాంశాలు: 15°46′48″N 80°19′12″E / 15.7800°N 80.3200°E / 15.7800; 80.3200
వికీపీడియా నుండి
వేటపాలెం రైల్వే స్టేషను
భారతీయ రైల్వేలుస్టేషను
General information
ప్రదేశంజాతీయ రహదారి 214 ఎ, వేటపాలెం , ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
అక్షాంశరేఖాంశాలు15°46′48″N 80°19′12″E / 15.7800°N 80.3200°E / 15.7800; 80.3200
యాజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించేవారుభారతీయ రైల్వేలు
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము ల్లోని విజయవాడ-చెన్నై రైలు మార్గము
ప్లాట్‌ఫాములు3
ట్రాకులు4
Construction
Structure type(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
Parkingఉంది
Accessibleఅవును
Other information
స్టేషన్ కోడ్VTM
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
Fare zoneదక్షిణ మధ్య రైల్వే
History
Electrifiedఅవును

వేటపాలెం రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: VTM) భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల జిల్లా లోని వేటపాలెం పట్టణంలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను నిర్వహణలో ఉంది.[1][2] ఈ స్టేషన్ చెన్నై, బిలాస్పూర్, పూరి, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, నిజామాబాద్, ఆదిలాబాద్, సికింద్రాబాద్, భీమవరం, విజయవాడకు అనుసంధానించబడింది.[3] ఇది భారతదేశంలో 1462 వ అత్యంత రద్దీ అయిన రైల్వే స్టేషను.[4]

చరిత్ర

[మార్చు]

విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది..[5] చీరాల-ఏలూరు విభాగం 1980-81 సం.లో దీని విద్యుద్దీకరణ జరిగింది.[6]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Indian Railway Stations List". train-time.in. Retrieved 21 August 2014.[permanent dead link]
  2. "Chirala Station". indiarailinfo. Retrieved 21 August 2014.
  3. "List of stations directly connected from Vetapalem". erail.in. Retrieved 24 January 2016.
  4. "BUSIEST TRAIN STATIONS INDIA". Archived from the original on 2018-06-12. Retrieved 2018-12-24.
  5. "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
  6. "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే