తెనాలి జంక్షన్ రైల్వే స్టేషను
Tenali Junction తెనాలి జంక్షన్ तेनालि जंक्शन् | |
---|---|
భారతీయ రైల్వేలు జంక్షన్ స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | ప్రకాశం రోడ్, తెనాలి , గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం |
Coordinates | 16°14′33″N 80°38′24″E / 16.24252°N 80.63993°E |
Elevation | 16 మీ. (52 అ.) |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము, ఢిల్లీ-చెన్నై రైలు మార్గము, విజయవాడ-చెన్నై రైలు మార్గము విజయవాడ-న్యూ గుంటూరు-తెనాలి రైలు మార్గము , తెనాలి-రేపల్లె రైలు మార్గము. |
ఫ్లాట్ ఫారాలు | 5 |
పట్టాలు | బ్రాడ్గేజ్ 1,676 mm (5 ft 6 in) |
నిర్మాణం | |
నిర్మాణ రకం | ప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్) |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
Status | పనిచేస్తున్నది |
స్టేషను కోడు | TEL |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | విజయవాడ |
History | |
Opened | 1899 |
విద్యుత్ లైను | 1979–80 |
గుంటూరు-రేపల్లె మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
తెనాలి-రేపల్లె శాఖ మార్గము | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Source:Google maps |
తెనాలి రైల్వే స్టేషన్, భారతదేశము యొక్క ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో, గుంటూరు జిల్లా తెనాలిలో పనిచేస్తుంది. ఇది ఒక ప్రధాన జంక్షన్ స్టేషనుగా, శాఖ పంక్తులు కలిగి ఉండి, న్యూ గుంటూరు, రేపల్లె రైల్వే స్టేషనులను కలుపుతుంది . తరువాతి ఈ మార్గము కృష్ణా నది దగ్గర ప్రధాన రైలు మార్గమునకు కలుపుతుంది. ఇది దేశంలో 152వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]విజయవాడ-చెన్నై లింక్ 1899 సం.లో స్థాపించబడింది.[2] మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే వారు తెనాలి-రేపల్లె శాఖ లైన్ నిర్మించారు. ఇది జనవరి, 1916 సం. నుండి తన సేవలను ప్రారంభించింది.[3][4] విజయవాడ - చీరాల విభాగం రైలు మార్గము 1979-80 సం.లో విద్యుద్దీకరణ జరిగింది.[5]
స్టేషను వర్గం
[మార్చు]తెనాలి రైల్వే స్టేషను, పద్నాలుగు 'ఎ' వర్గం స్టేషన్లలో ఒకటి, దక్షిణ మధ్య రైల్వే, విజయవాడ డివిజన్లో ఐదవ ఆదర్శ స్టేషన్లలో ఒకటి.[6]
"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)
[మార్చు]విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[7][8][9]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-06-06.
- ↑ "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-02-13.
- ↑ Somerset Playne, J.W.Bond and Arnol Wright. "Southern India: Its history, people, commerce and industrial resources". page 724. Asian Educational Services. Retrieved 2013-03-13.
- ↑ "Time Line and Milestones of Events". South Central Railway. Archived from the original on 2013-10-29. Retrieved 2013-03-13.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 2013-02-13.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-02-13.
- ↑ "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
- ↑ "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
- ↑ "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | ||||
దక్షిణ మధ్య రైల్వే |
బయటి లింకులు
[మార్చు]- తెనాలి వద్ద రైళ్లు
- Tenali travel guide from Wikivoyage
- Articles using Infobox station with markup inside name
- Pages using infobox station with unknown parameters
- Commons category link is on Wikidata
- భారతీయ రైల్వేలు
- దక్షిణ మధ్య రైల్వే జోన్
- ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్లు
- గుంటూరు జిల్లా రైల్వే స్టేషన్లు
- తెనాలి-రేపల్లె మార్గము రైల్వే స్టేషన్లు
- 1899 రైల్వే స్టేషన్లు ప్రారంభాలు
- భారతదేశపు రైల్వే స్టేషన్లు
- దక్షిణ మధ్య రైల్వే స్టేషన్లు
- ఆంధ్రప్రదేశ్ రైల్వే జంక్షన్ స్టేషన్లు
- గుంటూరు రైల్వే డివిజను స్టేషన్లు