నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము
నంద్యాల జంక్షన్ వైపు రైలు మార్గము విభజన
అవలోకనం
స్థితిఆపరేషనల్
లొకేల్ఆంధ్ర ప్రదేశ్
చివరిస్థానంనంద్యాల
యర్రగుంట్ల జంక్షన్
ఆపరేషన్
ప్రారంభోత్సవంఆగష్టు 23, 2016
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులుసౌత్ సెంట్రల్ రైల్వే
సాంకేతికం
లైన్ పొడవు123 km (76 mi)
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్
మార్గ పటం
నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము
కిమీ
నల్లపాడు–నంద్యాల రైలు మార్గము
0నంద్యాల
గుంతకల్లు–నంద్యాల రైలు మార్గము
11మద్దూరు
31బనగానపల్లె
44కోయిలకుంట్ల
52సంజామల
76నొస్సం
దాల్మియా సిమెంట్ లిమిటెడ్
84సుప్పలపాడు
91జమ్మలమడుగు
109ప్రొద్దుటూరు
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము
123యర్రగుంట్ల జంక్షన్
గుంతకల్లు-రేణిగుంట రైలు మార్గము

నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషను నుండి కడప జిల్లాకు చెందిన యర్రగుంట్ల రైల్వే స్టేషను ప్రాంతాలను కలుపుతుంది.[1] ఇంకా, ఈ విభాగం నంద్యాల వద్ద నల్లపాడు-నంద్యాల విభాగంతో కలుస్తుంది. ఇది గుంటూరు రైల్వే డివిజన్లో ఉన్న నంద్యాల రైల్వే స్టేషను మినహా, దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంతకల్లు రైల్వే డివిజను ద్వారా నిర్వహించ బడుతుంది.[2][3]

ప్రాజెక్ట్[మార్చు]

ఈ రైల్వే విభాగాన్ని 1996 సం.లో మంజూరు చేశారు, 2016 ఆగస్టు 23న ఆరంభించారు. ఇది రూ.9.67 బిలియన్ల ఖర్చుతో పూర్తయింది. నంద్యాల–యర్రగుంట్ల రైలు మార్గము మొత్తం 123 కి.మీ. పొడవు (76 మైళ్ళు) కలిగి ఉంది.[4] ఈ మార్గములో జమ్మలమడుగు, ప్రొద్దుటూరు ప్రధాన పట్టణములు. [1]

సేవలు[మార్చు]

ప్రస్తుతం కేవలం ప్రజల సేవలు కొరకు రెండు డిఈఎంయు రైళ్ళు ఆదివారం మినహా నంద్యాల, కడప మధ్య నడుస్తున్నాయి.[5]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Nandyal-Yerranguntla rail line commissioned". The Hindu (in Indian English). 24 August 2016. Retrieved 24 August 2016.
  2. "Map of Nallapadu". India Rail Info. Archived from the original on 2 జూలై 2013. Retrieved 24 August 2016.
  3. "Map of Yerranguntla". India Rail Info. Archived from the original on 26 ఆగస్టు 2016. Retrieved 4 March 2016.
  4. "Nandyal Kadapa passenger flagged off". The Hans India. Retrieved 24 August 2016.
  5. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-10-16. Retrieved 2018-05-14.