విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విశాఖ ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంmail/express train
స్థానికతతెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఒడిష
ప్రస్తుతం నడిపేవారుSouth Central Railway
మార్గం
మొదలుసికంద్రాబాద్
ఆగే స్టేషనులు38
గమ్యంభువనేష్వర్
ప్రయాణ దూరం1,135 km (705 mi)
సగటు ప్రయాణ సమయం22 hours 25 minutes
రైలు నడిచే విధంDaily
రైలు సంఖ్య(లు)17015 / 17016
సదుపాయాలు
శ్రేణులుAC2 tier, AC3 tier, sleeper class and General sitting
కూర్చునేందుకు సదుపాయాలుYes
పడుకునేందుకు సదుపాయాలుYes
ఆహార సదుపాయాలుYes - Good Food
చూడదగ్గ సదుపాయాలుLarge Windows in AC classes.
వినోద సదుపాయాలుNil
బ్యాగేజీ సదుపాయాలుUnder the Seats
సాంకేతికత
రోలింగ్ స్టాక్2
పట్టాల గేజ్1,676 mm (5 ft 6 in) (Broad Gauge)
వేగం50 km/h (31 mph) (average with halts)
మార్గపటం
click to enlarge
The route map of Visakha Express, showing major stops. One can find numerous stops in short distances.
విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు, సికంద్రాబాద్ వద్ద యార్డులో

విశాఖ ఎక్స్‌ప్రెస్ (Visakha Express) భారత రైల్వేల ఎక్స్‌ప్రెస్ రైలుబండి. ఇది సికింద్రాబాద్, భువనేశ్వర్ పట్టణాల మధ్య ప్రతిరోజు నడుస్తుంది. ఇది దక్షిణ మధ్య రైల్వేకు సంబంధించింది. దీని రైలుబండి సంఖ్యలు 17015, 17016. రైలుబండి 17016 సికింద్రాబాద్ నుండి 1700 గంటలకు బయలుదేరి భువనేశ్వరి మరునాడు 1525 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో రైలుబండి 17015 భువనేశ్వర్లో 0835 గంటలకు బయలుదేరి మరునాడు ఉదయం 0730 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

ప్రయాణించే మార్గం[మార్చు]

విశాఖ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి మొదలై 1134 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిషా ముఖ్యపట్టణం భువనేశ్వర్ చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గుండా ప్రయాణిస్తుంది.

ఈ రైలుబండి క్రింది రైల్వే స్టేషన్లలో ఆగుతుంది :

తెలంగాణ

ఆంధ్రప్రదేశ్

ఒడిషా

వివిధ రైలు స్టేషన్లకు చేరు సమయం[మార్చు]

సంఖ్య స్టేషన్ పేరు (కోడ్) చేరు సమయం బయలుదేరు

సమయం

ఆపు వ్యవధి ప్రయాణించిన దూరం రోజు మార్గం
1 భువనేశ్వర్ (BBS) ప్రారంభమయ్యేది 08:35 0 0 km 1 1
2 ఖుర్దా రోడ్ జంక్షన్ (KUR) 09:00 09:05 5 నిమిషాలు 19 కి.మీ 1 1
3 బాలుగన్ (బాలు) 09:56 09:57 1 నిమిషం 90 కి.మీ 1 1
4 ఛత్రపూర్ (CAP) 10:41 10:42 1 నిమిషం 145 కి.మీ 1 1
5 బ్రహ్మపూర్ (BAM) 11:00 11:05 5 నిమిషాలు 166 కి.మీ 1 1
6 ఇచ్చాపురం (IPM) 11:27 11:28 1 నిమిషం 190 కి.మీ 1 1
7 సోంపేట (SPT) 11:44 11:45 1 నిమిషం 208 కి.మీ 1 1
8 పలాస (PSA) 12:28 12:30 2 నిమిషాలు 240 కి.మీ 1 1
9 నౌపడ జంక్షన్ (NWP) 12:52 12:53 1 నిమిషం 266 కి.మీ 1 1
10 కోటబొమ్మాళి (KBM) 13:05 13:07 2 నిమిషాలు 280 కి.మీ 1 1
11 తిలారు (TIU) 13:18 13:20 2 నిమిషాలు 293 కి.మీ 1 1
12 శ్రీకాకుళం రోడ్ (CHE) 13:38 13:40 2 నిమిషాలు 313 కి.మీ 1 1
13 పొందూరు (PDU) 13:54 13:55 1 నిమిషం 328 కి.మీ 1 1
14 చీపురుపల్లి (CPP) 14:14 14:15 1 నిమిషం 352 కి.మీ 1 1
15 విజయనగరం జంక్షన్ (VZM) 14:45 14:50 5 నిమిషాలు 382 కిమీ 1 1
16 కొత్తవలస (KTV) 15:19 15:20 1 నిమిషం 417 కి.మీ 1 1
17 సింహాచలం (SCM) 15:36 15:37 1 నిమిషం 435 కి.మీ 1 1
18 విశాఖపట్నం (VSKP) 16:10 16:30 20 నిమిషాలు 443 కి.మీ 1 1
19 దువ్వాడ (DVD) 17:00 17:02 2 నిమిషాలు 461 కి.మీ 1 1
20 అనకాపల్లి (AKP) 17:15 17:16 1 నిమిషం 477 కి.మీ 1 1
21 యలమంచిలి (YLM) 17:35 17:36 1 నిమిషం 500 కి.మీ 1 1
22 తుని (తుని) 18:05 18:06 1 నిమిషం 540 కి.మీ 1 1
23 అన్నవరం (ANV) 18:20 18:21 1 నిమిషం 557 కి.మీ 1 1
24 సామర్లకోట జంక్షన్ (slo) 18:48 18:49 1 నిమిషం 594 కి.మీ 1 1
25 రాజమండ్రి (RJY) 19:50 20:05 15 నిమిషాలు 644 కి.మీ 1 1
26 నిడదవోలు జంక్షన్ (NDD) 20:33 20:34 1 నిమిషం 666 కి.మీ 1 1
27 తణుకు (TNKU) 20:54 20:55 1 నిమిషం 683 కి.మీ 1 1
28 అత్తిలి (ఎఎల్) 21:09 21:10 1 నిమిషం 694 కి.మీ 1 1
29 భీమవరం టౌన్ (BVRT) 21:43 21:44 1 నిమిషం 714 కి.మీ 1 1
30 ఆకివీడు (AKVD) 22:04 22:05 1 నిమిషం 732 కి.మీ 1 1
31 కైకలూరు (KKLR) 22:26 22:27 1 నిమిషం 749 కి.మీ 1 1
32 గుడివాడ జంక్షన్ (GDV) 23:29 23:30 1 నిమిషం 777 కి.మీ 1 1
33 విజయవాడ జంక్షన్ (BZA) 00:35 00:45 10 నిమిషాలు 821 కి.మీ 2 1
34 గుంటూరు జంక్షన్ (GNT) 01:30 01:35 5 నిమిషాలు 853 కి.మీ 2 1
35 సత్తెనపల్లె (SAP) 02:15 02:16 1 నిమిషం 895 కి.మీ 2 1
36 పిడుగురాళ్ళ (PGRL) 02:46 02:47 1 నిమిషం 927 కి.మీ 2 1
37 నదికోడ్ (NDKD) 03:05 03:06 1 నిమిషం 948 కి.మీ 2 1
38 మిర్యాలగూడ (MRGA) 03:45 03:46 1 నిమిషం 987 కి.మీ 2 1
39 నల్గొండ (NLDA) 04:14 04:15 1 నిమిషం 1024 కి.మీ 2 1
40 సికింద్రాబాద్ జంక్షన్ (SC) 07:30 ఎండ్స్ 0 1134 కి.మీ 2 1

కోచ్ల కూర్పు[మార్చు]

ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

17015 (అప్) [1]
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ఇంజను
SLR జనరల్ ఎస్14 ఎస్13 ఎస్12 ఎస్11 ఎస్10 ఎస్9 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 A1 బి1 బి2 బి3 బి4 జనరల్ SLR

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]