నడికుడి జంక్షన్ రైల్వే స్టేషను
స్వరూపం
Nadikudi नादिकुडि నడికుడి | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | దాచేపల్లి, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ | ||||
| Coordinates | 16°21′14″N 79°26′17″E / 16.3539°N 79.438°E | ||||
| Elevation | 98 m (322 ft) | ||||
| System | భారతీయ రైల్వే జంక్షన్ స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ తీర రైల్వే | ||||
| Lines | నడికుడి -పగిడిపల్లి మార్గము గుంటూరు-మాచెర్ల మార్గము | ||||
| Platforms | 3 | ||||
| Tracks | 4 | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణికం | ||||
| Parking | ఉన్నది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | NDKD | ||||
| జోన్లు | దక్షిణ తీర రైల్వే జోన్ | ||||
| డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను | ||||
| History | |||||
| Opened | 1930 | ||||
| Electrified | కాదు | ||||
| |||||
| నడికుడి–మాచర్ల రైలు మార్గము | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
నడికుడి భారతదేశం లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నందు, పల్నాడు జిల్లాలో ఒక రైల్వే జంక్షన్ స్టేషను. ఇది దేశంలో 667వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]చారిత్రాత్మకంగా, నడికుడి ఒక మీటర్ గేజ్ స్టేషను.[2] గుంటూరు నుండి మాచెర్లకు ప్రయాణించే రైళ్లు నడికుడి గుండా వెళ్ళేందుకు ఉపయోగిస్తారు. తరువాత, గుంటూరు-మాచెర్ల విభాగం మీటర్ గేజ్ నుండి బ్రాడ్ గేజ్‌కు మార్చబడింది. హైదరాబాద్ సమీపంలో బీబీనగర్ (హైదరాబాదు) నుండి నడికుడి వరకు ఒక కొత్త లైన్ వేయడంతో నడికుడి ఒక జంక్షన్ అయ్యింది.
మార్గము
[మార్చు]మాచెర్ల వెళ్ళే రైళ్ళను నడికుడి జంక్షన్ వద్ద మళ్ళించారు. నడికుడి పట్టణామికి సమీప పట్టణం దాచేపల్లిగా ఉంది. నడికుడి రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు డివిజను లోని, పగిడిపల్లి-నల్లపాడు మార్గములో ఉంది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Mile stones in SCR". Archived from the original on 2015-02-05. Retrieved 2014-12-05.
