మాచెర్ల రైల్వే స్టేషను
Appearance
మాచెర్ల రైల్వే స్టేషను | |
---|---|
భారతీయ రైల్వే స్టేషను | |
సాధారణ సమాచారం | |
Location | పిడబ్ల్యుడి కాలనీ రోడ్, మాచెర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారత దేశము |
Coordinates | 16°29′N 79°26′E / 16.48°N 79.43°E |
యజమాన్యం | భారత ప్రభుత్వం |
నిర్వహించువారు | భారతీయ రైల్వేలు |
లైన్లు | నడికుడి–మాచర్ల రైలు మార్గము |
ఫ్లాట్ ఫారాలు | 1 |
నిర్మాణం | |
నిర్మాణ రకం | భూమి మీద (టెర్మినస్) |
Disabled access | |
ఇతర సమాచారం | |
స్టేషను కోడు | MCLA |
జోన్లు | దక్షిణ మధ్య రైల్వే |
డివిజన్లు | గుంటూరు రైల్వే డివిజను |
మాచెర్ల రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: MCLA) ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా లోని మాచెర్ల లో ఒక భారతీయ రైల్వే స్టేషను. మాచెర్ల రైల్వే స్టేషను దక్షిణ మధ్య రైల్వే జోన్, గుంటూరు రైల్వే డివిజను కింద పనిచేస్తుంది.[1]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Efforts are on to restore railway track - Times of India". Retrieved 18 September 2016.
బయటి లింకులు
[మార్చు]అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే | Terminus |