తిరుమల ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తిరుమల ఎక్స్‌ప్రెస్
Tirumala Express
17488 Tirumala Express at Visakhapatnam 01.jpg
17488 విశాఖ రైలుసముదాయము వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్
సారాంశం
రైలు వర్గంనగరాంతర రైలు
స్థితివాడుకలోఉన్నది
స్థానికతఆంధ్ర ప్రదేశ్
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వేలు
మార్గం
మొదలుతిరుపతి
ఆగే స్టేషనులు34
గమ్యంవిశాఖపట్నం
ప్రయాణ దూరం736 కి.మీ. (2,415,000 అ.)
సగటు ప్రయాణ సమయం14 గం. 05 ని.
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుస్లీపర్, ఏసీ, సాదారణ
కూర్చునేందుకు సదుపాయాలుభారతీయ రైలు ప్రామాణికం
ఆహార సదుపాయాలుచెల్లింపు ఆహార సర్వీస్
చూడదగ్గ సదుపాయాలుఅన్ని క్యారేజీలులో పెద్ద విండోస్
బ్యాగేజీ సదుపాయాలుసీట్ల క్రింద
సాంకేతికత
రోలింగ్ స్టాక్రెండు
పట్టాల గేజ్బ్రాడ్
వేగం52 కి./గం.
మార్గపటం
Tirumala Express Route map.jpg
మార్గమధ్యంలో విరామాలు చూపిస్తున్న తిరుమల ఎక్స్‌ప్రెస్ రూట్ మ్యాప్.

తిరుమల ఎక్స్‌ప్రెస్ [1] తిరుపతి ప్రధాన., విశాఖపట్నం రైల్వే స్టేషను మధ్యన నడిచే రైలు. ఇది 31 స్టేషన్లలో అగి గమ్యస్థానం చేరుతుంది. ఈ రైలు ముఖ్యమైన నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట., అన్నవరం, తుని ,. అనకాపల్లి , దువ్వాడ వద్ద ఆగుతుంది.

మార్గము[మార్చు]

తిరుమల ఎక్స్‌ప్రెస్, తిరుపతి [2] నుండి బయలుదేరి 52 కి.మీ./గంటకు సగటున వేగంతో, ప్రయాణ కాలం సుమారుగా 14 గంటలు 5 నిమిషాలు వ్యవధిలో విశాఖపట్టణం కు చేరుకుంటుంది.

ఇది భారతీయ రైల్వే వర్గీకరణ జాబితాలో ఒక ఎక్స్‌ప్రెస్ రైలుగా వర్గీకరించబడింది. ఇది 2 సామానుల బోగీలు, 4 జనరల్ బోగీలు (* కోచ్‌లు సంఖ్య మారవచ్చు) లతో సహా 25 కోచ్‌లు (బోగీలు) కలిగి ఉంది. దీనికి స్లీపర్ రెండవ తరగతి,, రెండు, మూడు వరుసలలో (టైర్లు) ఎసి సౌకర్యము ఉంది.

గణాంకాలు[మార్చు]

  • క్యాటరింగ్ సౌకర్యాలు ఆహార సేవలకు రుసుము చెల్లించాలి.
  • పడక (స్లీపింగ్) ఏర్పాట్లు చేర్చబడ్డాయి.
  • కూర్చునే (సీటింగ్) ఏర్పాట్లు (సౌకర్యములు) లేని బోగీలు (కోచ్‌లు అనగా జనరల్ బోగీలు) తప్ప ముందుగానే బుక్ చేసుకోవచ్చు.

ప్రత్యామ్నాయాలు[మార్చు]

తిరుమల ఎక్స్‌ప్రెస్ (పాపులర్) రైలు, కానీ వంటి ఇతర రైళ్లు ఉన్నాయి:

విశాఖపట్నం వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-06-20. Retrieved 2015-02-24.
  2. http://www.indianrail.gov.in/cgi_bin/inet_trnnum_cgi.cgi

బయటి లింకులు[మార్చు]