ఏలూరు రైల్వే స్టేషను
ఏలూరు - (Eluru), (एलुर्) | |
---|---|
భారతీయ రైల్వేలు స్టేషను | |
![]() | |
సాధారణ సమాచారం | |
ప్రదేశం | ఏలూరు, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ భారతదేశం |
అక్షాంశరేఖాంశాలు | 16°43′04″N 81°07′11″E / 16.7179°N 81.1198°E |
ఎత్తు | 22 మీ. (72 అ.) |
యాజమాన్యం | భారతీయ రైల్వేలు |
నిర్వహించేవారు | దక్షిణ మధ్య రైల్వే జోన్ |
లైన్లు | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము |
ప్లాట్‌ఫాములు | 1 సైడ్ ప్లాట్‌ఫారం, 1 ఐల్యాండ్ ప్లాట్‌ఫారం |
ట్రాకులు | 6 బ్రాడ్‌గేజ్ |
నిర్మాణం | |
నిర్మాణ రకం | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం |
పార్కింగ్ | ఉంది |
ఇతర సమాచారం | |
స్థితి | ఫంక్షనింగ్ |
స్టేషన్ కోడ్ | EE |
డివిజన్లు | విజయవాడ |
చరిత్ర | |
ప్రారంభం | 1893–96 |
విద్యుద్దీకరించబడింది | 1995–96 |
ఈ article వికీపీడియా ప్రమాణాలలో criteria for speedy deletion ను అనుసరిస్తుంది.కాని ఎందుకు తొలగించాలో కారణం తెలుపలేదు. మీకు సత్వర తొలగింపు కారణాలతో సరిపోయే కారణమేదైనా తెలిస్తే ఈ ట్యాగును {{db|1=ఆ కారణం}} తో మార్చండి.
ఒకవేళ ఈ article సత్వర తొలగింపు కారణాలకు అనుగుణంగా లేనట్లు మీరు భావిస్తే, లేదా దాన్ని సరిచెయ్యాలని మీరు భావిస్తే, ఈ నోటీసును తీసెయ్యండి. అయితే, ఈ పేజీని సృష్టించినది మీరే అయితే, ఈ నోటీసును తీసెయ్యకండి. ఈ పేజీని మీరే సృష్టించి ఉంటే, ఈ తొలగింపు కారణంతో మీరు విభేదిస్తే, కింది బొత్తాన్ని నొక్కి, దీన్ని ఎందుకు తొలగించకూడదో అక్కడ రాయండి. మీ సందేశానికి స్పందన ఏమైనా వచ్చిందేమో చూసేందుకు చర్చ పేజీని చూడొచ్చు. ఈ article నిస్సందేహంగా సత్వర తొలగింపు ప్రమాణాలకు అనుగుణంగా ఉంటే, లేదా చర్చా పేజీకి పోస్ట్ చేసిన వివరణ సరిపోకపోతే ఏ సమయంలోనైనా తొలగించబడవచ్చని గమనించండి.
ఈ సరికే రాసి ఉంటే, కాషె ను తొలగించండి. ఈ పేజీకి చివరి సవరణ JVRKPRASAD (contribs | logs) చేత 15:32, 9 ఏప్రిల్ 2025 (UTC) (15 రోజుల క్రితం) కు చేయబడింది. |
JVRKPRASAD (చర్చ) 16:34, 24 ఏప్రిల్ 2025 (UTC)
మూస:దువ్వాడ-విజయవాడ రైలు మార్గము అనే మరొక పేజీ ఉన్నది. ఏలూరు రైల్వే స్టేషను, భారతదేశం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏలూరు జిల్లాలో ఏలూరులో పనిచేస్తుంది. ఇది దేశంలో 85వ రద్దీగా ఉండే స్టేషను.[1]
చరిత్ర
[మార్చు]1893, 1896 సం.ల మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే, విజయవాడ, కటక్ మధ్య 1,288 కి.మీ. (800 మైళ్ళు) ట్రాఫిక్ కోసం తెరవబడింది..[2]
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్టైర్ నుండి విజయవాడ వరకు) 1901 సం.లో మద్రాస్ రైల్వేలు ఆక్రమించాయి.[3]
విద్యుధ్ధీకరణ
[మార్చు]ముస్తాబాద-గన్నవరం-నూజివీడు-భీమడోలు భాగం 1995-96 సం.లో దీని విద్యుధ్ధీకరణ జరిగింది.[4]
స్టేషను వర్గం
[మార్చు]ఏలూరు దక్షిణ మధ్య రైల్వేకు చెందిన విజయవాడ రైల్వే డివిజనులో పద్దెనిమిది 'ఎ' కేటగిరీ స్టేషన్లలో ఒకటి. ఏలూరు కూడా డివిజన్లో పది మోడల్ స్టేషన్లలో ఒకటి.[5]
స్టేషను వద్ద సదుపాయాలు ఉన్నాయి: కంప్యూటరీకరణ రైలు రిజర్వేషన్లు సౌకర్యం, ప్రయాణీకులు వేచియుందు గది, రిటైరింగ్ (విశ్రాంతి) గది, పుస్తకం దుకాణము .[6]
"టచ్ & ఫీల్" (ఆధునిక స్టేషన్లు)
[మార్చు]విజయవాడ రైల్వే డివిజను లోని పది ఆధునిక స్టేషన్లు అయిన నెల్లూరు, ఒంగోలు, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట జంక్షన్, తుని, కాకినాడ టౌన్, అనకాపల్లి, భీమవరం టౌన్ లలో ఇది ఒక మోడల్ స్టేషను, టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[7][8][9]
ప్రయాణీకులు ప్రయాణం
[మార్చు]ఏలూరు రైల్వే స్టేషను రోజువారీ సుమారు 10,000 మంది ప్రయాణీకులకు సేవలందిస్తుంది.[10]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
- ↑ "History of Electrification". IRFCA. Retrieved 12 July 2013.
- ↑ "Vijayawada Division – a profile" (PDF). Indian Railways. Retrieved 2013-01-25.
- ↑ "Eluru railway station". Make My Trip. Archived from the original on 2013-01-10. Retrieved 2013-01-25.
- ↑ "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
- ↑ "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.
- ↑ "Statement showing category-wise No.of stations" (PDF). South Central Railway. Retrieved 23 April 2017.
- ↑ "Eluru (EE)". India Rail Enquiry. Archived from the original on 16 ఆగస్టు 2014. Retrieved 12 July 2013.
బయటి లింకులు
[మార్చు]చిత్రమాలిక
[మార్చు]-
ఏలూరు రైల్వే స్టేషను ఆర్చి
-
ఏలూరు రైల్వే స్టేషను ప్రధాన ప్రవేశద్వారం
-
ఏలూరు రైల్వే స్టేషను భవనం
-
1 వ నంబరు ప్లాట్‌ఫారం నుండి ఏలూరు రైల్వే స్టేషను యొక్క దృశ్యం
-
ఏలూరు రైలు స్టేషన్ వీక్షణ
-
అధిక సామర్థ్యం గల పార్సెల్ వాన్ ర్యాక్స్
-
ఏలూరు రైల్వే స్టేషను వద్ద సరుకు రవాణా రైళ్లు
-
ఏలూరు దగ్గర రైల్వే గేటు
-
పాదచారుల పాసేజ్ నుండి ఏలూరు రైల్వే స్టేషను దృశ్యం
అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
---|---|---|---|---|
దక్షిణ మధ్య రైల్వే |