బాదంపూడి రైల్వే స్టేషను
స్వరూపం
బాదంపూడి రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | బాదంపూడి , పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం | ||||
| Coordinates | 16°49′41″N 81°28′26″E / 16.828125°N 81.473823°E | ||||
| Elevation | 18 m (59 ft) | ||||
| System | భారతీయ రైల్వేల స్టేషను | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 2 ప్లాట్ ఫారములు గ్రావెల్‌తో నింప బడింది. | ||||
| Tracks | 2 బ్రాడ్ గేజ్ | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | లేదు | ||||
| Other information | |||||
| Station code | BPY | ||||
| డివిజన్లు | Vijayawada | ||||
| Fare zone | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| History | |||||
| Opened | 1893–96 | ||||
| Electrified | 1995–96 | ||||
| |||||
మూస:విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
బాదంపూడి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: BPY) [1] అనేది ఆంధ్రప్రదేశ్ బాదంపూడి గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు (లూప్ లైన్) శాఖ మార్గము , విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల (లూప్) శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది.[2] ఈ స్టేషన్లో ప్రతిరోజు పది రైళ్ళు ఆగుతాయి.
చరిత్ర
[మార్చు]1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది. [4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 1. Retrieved 31 May 2017.
- ↑ "BPY/Badampudi Railway Station - Train Departure Timings". India Rail Info.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-06-01.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
బయటి లింకులు
[మార్చు]| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ తీర రైల్వే |