కోటిపల్లి రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కోటిపల్లి రైల్వే స్టేషను
భారతీయ రైల్వేస్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాకోటిపల్లి
తూర్పు గోదావరి జిల్లా
ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382Coordinates: 16°06′00″N 82°02′38″E / 16.1001°N 82.04382°E / 16.1001; 82.04382
ఎత్తు14 m (46 ft)
మార్గములు (లైన్స్)కాకినాడ-కోటిపల్లి శాఖా రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను లో) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య1
ట్రాక్స్బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఅవసరం లేదు
సామాను తనిఖీలేదు
ఇతర సమాచారం
ప్రారంభం1928
మూసివేయబడినది1940
పునర్నిర్మాణం2004
స్టేషన్ కోడ్KPLH
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
కోటిపల్లి రైల్వే స్టేషను is located in Andhra Pradesh
కోటిపల్లి రైల్వే స్టేషను
కోటిపల్లి రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం

కోటిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: KPLH), భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది, తూర్పు గోదావరి జిల్లాలో కోటిపల్లికి సేవలు అందిస్తుంది.

భౌగోళికం[మార్చు]

కోటిపల్లి రైల్వే స్టేషను గోదావరి డెల్టా మీద కోనసీమ ప్రాంతంలోని అంచులలో ఉంది.[1]

చరిత్ర[మార్చు]

కాకినాడ-కోటిపల్లి బ్రాంచ్ లైనును 1928 లో మొదట నిర్మించారు, కాని 1940 లో రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభంతో తొలగించారు. భారతదేశంలో పాలించిన బ్రిటీష్ పాలకులు ఉక్కు కొరత ఎదుర్కొంటున్న సమయంలో, వారు ఎక్కడైనా వీటిని ఉపయోగించేందుకు ట్రాకులను తొలగించారు.[2] తదుపరి 45 కిలోమీటర్ల పొడవు (28 మైళ్ళ) రైలు మార్గము రూ. 67 కోట్లు (670 మిలియన్లు) ఖర్చుతో నిర్మించారు. ఇది నవంబరు 2004 లో అధికారికంగా ప్రారంభించబడింది. అయితే, ఇది పాక్షికంగా పూర్తయిన ప్రాజెక్ట్ మాత్రమే.[3]

ప్రాజెక్టు బ్యాలెన్స్[మార్చు]

కాకినాడ నుండి కోటిపల్లికి మొదటిది, రెండోది కోటిపల్లి నుండి నరసాపురం వరకు అమలాపురం ద్వారా మొత్తం రెండింటిని నిర్మించాలని ప్రాజెక్టు ప్రతిపాదించింది. కోటిపల్లి-నర్సపూర్ లైన్ కోసం 2001-02 అంచనాలు ప్రకారం రూ. 710 కోట్లు (7.1 బిలియన్) గా నిర్ణయించారు. అంచనాలు వ్యయం అధికంగా ఉండటానికి కారణాం; గోదావరి యొక్క మూడు నీటిపాయల పంపిణీ దారులలో మూడు వంతెనలు నిర్మించాల్సిన అవసరం ఉంది. మొదటిది, కోటిపల్లి, ముక్తేశ్వరం మధ్య గౌతమి అంతటా 5 కిలోమీటర్ల పొడవు (3.1 మైళ్ళు), రెండవది బోడసకుర్రు, పాశర్లపూడి మద్య వైనతేయ అంతటా వంతెన,, మూడవది నర్సాపూరం, సఖినేటిపల్లి మధ్య వశిష్ట అంతటా నిర్మించాల్సి ఉంది.[4][5] భారతదేశంలో నిధుల కోసం పరిమిత వనరుల ఉన్న సందర్భంలో, ఇది ఒక భారీమొత్తంలోని పని, నిధులు అతి కొద్దిగా మాత్రమే వస్తున్నాయి. ఉదాహరణకు 110 ఎకరాల భూమిని సముకూర్చుకొనుటకు రూ.2 కోట్లు ఖర్చు చేశారు. స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి ఒక ప్రాజెక్ట్ కోసం 1998-2002 నుండి లోక్ సభ స్పీకర్ జి.ఎమ్. సి. బాలయోగి, ఎస్.పి.బి.కె. సత్యనారాయణ రావు, మాజీ కేంద్ర మంత్రి, రాజమండ్రి నుండి ఎంపి. వంటి ఉన్నతనాయకుల కృషి ఎంతో కలిగి ఉంది.[3][4][4]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Konaseema". Andhra Pradesh Tourism. Retrieved 25 January 2013. Cite web requires |website= (help)
  2. Kamath, K.V. "Kakinada-Kotipalli rail line evokes memories". The Hindu Business Line, 26 July 2004. Retrieved 25 January 2013. Cite web requires |website= (help)
  3. 3.0 3.1 "Minister inaugurates Kakinada-Kotipalli rail line". The Hindu, 14 November 2004. Retrieved 25 January 2013. Cite web requires |website= (help)
  4. 4.0 4.1 4.2 Bhaskar, B.V.S. "Kotipalli-Narsapur railway line a myth or a reality". The Hindu, 4 May 2009. Retrieved 25 January 2013. Cite web requires |website= (help)
  5. "The Railway that never was:Narsapur-Kakinada". Retrieved 25 January 2013. Cite web requires |website= (help)

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే