కడియం రైల్వే స్టేషను
కడియం రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | కడియం , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ భారతదేశం | ||||
| Coordinates | 16°54′51″N 81°49′57″E / 16.914210°N 81.832385°E | ||||
| Elevation | 18 m (59 ft)[1] | ||||
| System | ప్రయాణీకుల రైల్వే స్టేషను | ||||
| Owned by | భారతీయ రైల్వేలు | ||||
| Operated by | దక్షిణ మధ్య రైల్వే జోన్ | ||||
| Line | హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము | ||||
| Platforms | 1 | ||||
| Tracks | 4 బ్రాడ్ గేజ్ | ||||
| Construction | |||||
| Structure type | (గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం | ||||
| Parking | ఉంది | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | KYM | ||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | విజయవాడ రైల్వే డివిజను | ||||
| History | |||||
| Electrified | 25 కెవి ఎసి 50 Hz OHLE | ||||
| |||||
కడియం రైల్వే స్టేషను, భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నకు చెందిన, ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లాలోని కడియం లోని ఒక రైల్వే స్టేషను. ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గములో ఉంది. ఇది విజయవాడ రైల్వే డివిజనులో నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 11 రైళ్లు ఈ స్టేషన్లో నిలుస్తాయి. ఇది దేశంలో 1602 వ రద్దీగా ఉండే స్టేషను.[2]
చరిత్ర
[మార్చు]1893 నుండి 1896 సం.ల మధ్య కాలంలో సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే 1,288 కి.మీ. (800 మైళ్ళు), విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించిన మార్గము, అదే కాలంలో ట్రాఫిక్ మొదలైనది.[3] ఇంతేకాక విజయవాడ-చెన్నై లింక్ నిర్మాణం భారతదేశం యొక్క తూర్పు తీరం ప్రాంతంలో 1899 సం.లో సరాసరి (ఎకాఎకీ) నడుపుటకు ప్రారంభించబడింది. బెంగాల్ నాగ్పూర్ రైల్వేలో హౌరా-ఖరగ్పూర్, ఖరగ్పూర్-కటక్ విభాగాల్లో పనిచేసే రెండు రైలు మార్గములు, రూప్‌నారాయణ్ నది పైన వంతెన 1900 సం.లో పూర్తి చేయడము జరిగినది, మహానది 1901 సంలో పూర్తి చేయడం ద్వారా వలన చెన్నై, కోలకతా మధ్య కనెక్షన్ ఏర్పడింది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- భారతీయ రైల్వే స్టేషన్ల జాబితా
- భారతీయ రైల్వేలు
- భారతీయ రైలు రవాణా వ్యవస్థ
- భారతీయ రైల్వే జోన్లు
- భారతీయ రైల్వేలు డివిజన్లు
మూలాలు
[మార్చు]- ↑ "Kadiyam/KYM".
- ↑ "RPubs India". Archived from the original on 2018-06-12. Retrieved 2018-05-24.
- ↑ "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2018-05-24.
- ↑ "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
చిత్రమాలిక
[మార్చు]-
కడియం రైల్వే స్టేషను
-
కడియం వద్ద ఒక సరుకు రవాణా రైలు.
బయటి లింకులు
[మార్చు]- కడియం రైల్వే స్టేషను at the India Rail Info
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| దక్షిణ మధ్య రైల్వే |