తుని రైల్వే స్టేషను

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తుని రైల్వే స్టేషను
ప్రయాణీకుల రైల్వే స్టేషను
Tuni station board.jpg
స్టేషన్ గణాంకాలు
చిరునామాతుని , తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారత దేశము
భౌగోళికాంశాలు17°21′39″N 82°32′33″E / 17.360934°N 82.542548°E / 17.360934; 82.542548Coordinates: 17°21′39″N 82°32′33″E / 17.360934°N 82.542548°E / 17.360934; 82.542548
ఎత్తు24 m (79 ft)
మార్గములు (లైన్స్)హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము నందలి విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
నిర్మాణ రకం(గ్రౌండ్ స్టేషను) ప్రామాణికం
ప్లాట్‌ఫారాల సంఖ్య2
ట్రాక్స్3 బ్రాడ్ గేజ్
వాహనములు నిలుపు చేసే స్థలంఉంది
ఇతర సమాచారం
విద్యుదీకరణ25 కెవి ఎసి 50 Hz OHLE
స్టేషన్ కోడ్TUNI
జోన్లు దక్షిణ మధ్య రైల్వే
డివిజన్లు విజయవాడ రైల్వే డివిజను
యాజమాన్యంభారతీయ రైల్వేలు
ఆపరేటర్దక్షిణ మధ్య రైల్వే జోన్
స్టేషన్ స్థితిపనిచేస్తున్నది
ప్రదేశం
తుని రైల్వే స్టేషను is located in Andhra Pradesh
తుని రైల్వే స్టేషను
తుని రైల్వే స్టేషను
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం


తుని రైల్వే స్టేషను ఆంధ్ర ప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా లోని తునిలో ఉన్న ఒక రైల్వే స్టేషను.[1] ఇది విజయవాడ-చెన్నై రైలు మార్గము నందు ఉంది. ఇది భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ నందలి విజయవాడ రైల్వే డివిజను ద్వారా నిర్వహించబడుతుంది. ప్రతిరోజు 61 రైళ్లు ఈ స్టేషన్లో ఆగుతాయి.[2] ఇది దేశంలో 284వ రద్దీగా ఉండే స్టేషను.[3]

చరిత్ర[మార్చు]

1893 మరియు 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,288 కిమీ (800 మైళ్ళు), విజయవాడ మరియు కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది.[4] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేర్ నుండి విజయవాడ వరకు) 1901 లో మద్రాస్ రైల్వే తీసుకుంది. [5]

వర్గీకరణ[మార్చు]

తుని రైల్వే స్టేషను ఒక 'ఎ' కేటగిరి స్టేషను. ఇది విజయవాడ రైల్వే డివిజన్లో ఒక మోడల్ స్టేషను మరియు టచ్ & ఫీల్ (ఆధునిక స్టేషన్లు) గా గుర్తింపు పొందింది.[6][7]

మూలాలు[మార్చు]

  1. "Station Code Index" (PDF). Portal of Indian Railways. p. 46. Retrieved 31 May 2017.
  2. "Statement showing Category-wise No.of stations" (PDF). p. 7. Retrieved 18 January 2016.
  3. "BUSIEST TRAIN STATIONS INDIA".
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-25.
  5. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  6. "Vijayawada division – A Profile" (PDF). South Central Railway. Retrieved 18 January 2016.
  7. "Jump in SCR Vijayawada division revenue". The Hindu. Vijayawada. 28 April 2015. Retrieved 29 May 2015.

బయటి లింకులు[మార్చు]

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే