మొదటి ఎసి, 2 టైర్ ఎసి, 3 టైర్ ఎసి, స్లీపర్ క్లాస్, జనరల్
కూర్చునేందుకు సదుపాయాలు
ఉంది
పడుకునేందుకు సదుపాయాలు
ఉంది
ఆహార సదుపాయాలు
అవును
చూడదగ్గ సదుపాయాలు
పెద్ద కిటికీలు
సాంకేతికత
రోలింగ్ స్టాక్
7
పట్టాల గేజ్
1,676 mm (5 ft 6 in)
వేగం
80 కి.మీ./గం., 70 కి.మీ./గం విరామాలు కలుపుకొని
శబరి ఎక్స్‌ప్రెస్ ( హైదరాబాద్ - త్రివేండ్రం) రైలు మార్గము పటం
'శబరి ఎక్స్‌ప్రెస్', భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ ద్వారా నిర్వహించబడుతున్న రోజువారీ (డైలీ) ఎక్స్‌ప్రెస్ రైలు. ఈ రైలు, తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్, కేరళ రాష్ట్ర రాజధాని నగరం తిరువంతపురం సెంట్రల్ నగరాలను కలుపుతుంది. రైలు 30 గంటల, 25 నిమిషాల్లో 1568 కిలోమీటర్ల దూరం ప్రయాణాన్ని పూర్తి చేస్తుంది. గతంలో రైలు సంఖ్యలు 7230/7229 తో హైదరాబాద్, ఎర్నాకుళం (కొచ్చిన్ హార్బర్ టెర్మినస్ కోడ్: CHTS) మధ్య ప్రయాణించడానికి రైలును ఉపయోగించారు. రైలును 2005 మార్చి 27 నుండి త్రివేండ్రం సెంట్రల్ వరకు పొడిగించారు.[1] ఈ రైలుకి సికింద్రాబాద్ జంక్షన్, గుంటూరు జంక్షన్, తిరుపతి మెయిన్ రైల్వే స్టేషన్ల వద్ద అత్యధిక రద్దీ ఉంటుంది.
ఇది కృష్ణరాజపురం డిపోనకు చెందిన కెజీం డబ్ల్యుడిపి4/4బి ద్వారా హైదరాబాద్ నుండి గుంటూరు జంక్షన్ వరకు లాగబడుచూ ఉంది. అలాగే గుంటూరు జంక్షన్ నుండి షోరనూర్ జంక్షన్ వరకు ఈరోడ్/రోయపురం డిపోనకు చెందిన ఈడి/ఆర్పిఎం డబ్ల్యుడఎపి4 ద్వారా లాగబడుచూ ఉంది. అదేవిధంగా, ఈరోడ్/రోయపురం డిపోనకు చెందిన ఈడి/ఆర్పిఎం డబ్ల్యుడఎపి4 ద్వారా షోరనూర్ జంక్షన్ నుండి త్రివేండ్రం సెంట్రల్ వరకు లాగబడుచూ ఉంది.
రైలు నంబరు: 17229 → 07:15 గంటల వద్ద త్రివేండ్రం సెంట్రల్ నుండి మొదలవుతుంది [2], 12:40 గంటలకు తదుపరి రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నంబరు: 17230 → 12:20 గంటలకు సికింద్రాబాద్ నుండి బయలుదేరి 18:20 గంటలకు తదుపరి రోజు త్రివేండ్రం చేరుకుంటుంది.[3]
భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు
కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ · కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ · పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ · కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్) · రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు · రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ
కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు
భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం
చెన్నై సబర్బన్ రైల్వే · మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై) · డార్జిలింగ్ హిమాలయ రైల్వే · ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే · హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్ · కాశ్మీర్ రైల్వే · కల్కా-సిమ్లా రైల్వే · కోలకతా సబర్బన్ రైల్వే · కోలకతా మెట్రో · కొంకణ్ రైల్వే · ముంబై సబర్బన్ రైల్వే · నీలగిరి పర్వత రైల్వే · గోల్డెన్ ఐ.టి. కారిడార్ · హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము · గ్రాండ్ కార్డ్ · సాహిబ్ గంజ్ లూప్ · హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము · హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము · హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము · హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు సేవలు
భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు · భారతదేశం ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు · భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు · డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్ · జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్ · ప్యాలెస్ ఆన్ వీల్స్ · ప్రీమియం రైలు · రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్ · రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ · గోల్డెన్ చారియట్ · లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్ · రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్ · ఫెయిరీ క్వీన్