సింహపురి ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సింహపురి ఎక్స్‌ప్రెస్
Simhapuri Express.jpg
సింహపురి ఎక్స్‌ప్రెస్ యొక్క నామఫలకం
సారాంశం
రైలు వర్గంఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్
స్థితిOperating
స్థానికతఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ప్రస్తుతం నడిపేవారుదక్షిణ మధ్య రైల్వే, భారతీయ రైల్వేలు
మార్గం
మొదలుసికింద్రాబాదు
ఆగే స్టేషనులు14
గమ్యంగూడూరు జంక్షన్
ప్రయాణ దూరం643 కి.మీ. (400 మై.)
సగటు ప్రయాణ సమయం10 గంటలు 45 నిమిషాలు
రైలు నడిచే విధంప్రతీరోజూ
సదుపాయాలు
శ్రేణులుSleeper, Air-conditioned and Unreserved
కూర్చునేందుకు సదుపాయాలుIndian Rail standard
సాంకేతికత
రోలింగ్ స్టాక్Two
పట్టాల గేజ్Broad
వేగం59 km/h
మార్గపటం
Simhapuri Express (Secunderabad - Gudur) Route map.jpg

సికింద్రాబాద్ - గూడూరు సింహపురి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది సికింద్రాబాద్ రైల్వే స్టేషను, గూడూరు రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

వ్యుత్పత్తి[మార్చు]

ఈ రైలు నెల్లూరు యొక్క పూర్వనామం అయిన "సింహపురి" పేరుతో పిలువబడుతుంది.

రైలు సంఖ్యలు[మార్చు]

  • 12709[2] గూడూరు - సికింద్రాబాదు — సింహపురి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్
  • 12710[2] సికింద్రాబాదు - గూడూరు — సింహపురి సూపర్ ఫాస్టు ఎక్స్‌ప్రెస్

ఈ రైలు మార్గంలో ముఖ్యైన స్టేషన్లు నెల్లూరు, విజయవాడ జంక్షన్, వరంగల్ అంరియు ఖాజీపేట జంక్షన్

సమయ పట్టిక[మార్చు]

సంఖ్య కోడ్ స్టేషన్ దూరం చేరే సమయం.సమయం బయలు.సమయం నిలుపు ప్రయాణ దినాలు రాష్ట్రం
1 GDR గూడూరు జంక్షన్ మూలం 22:10 - అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
2 VDE వేదయపాలెం 31 కి.మీ 22:29 22:30 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
3 NLR నెల్లూరు 38 కి.మీ 22:39 22:40 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
4 BTTR బిట్రగుంట 72 కి.మీ 23:04 23:05 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
5 KVZ కావలి 88 కి.మీ 23:19 23:20 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
6 SKM సింగరాయకొండ 126 కి.మీ 23:44 23:45 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
7 OGL ఒంగోలు 154 కి.మీ 00:14 00:15 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
8 CLX చీరాల 203 కి.మీ 00:49 00:50 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
9 BPP బాపట్ల 218 కి.మీ 01:04 01:05 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
10 TEL తెనాలి జంక్షన్ 261 కి.మీ 01:36 01:37 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
11 BZA విజయవాడ జంక్షన్ 292 కి.మీ 02:40 02:50 10 నిమిషాలు అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
12 MDR మధిర 341 కి.మీ 03:36 03:37 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
13 KMT ఖమ్మం 386 కి.మీ 04:05 04:06 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
14 MABD మహబూబ్బాద్ 433 కి.మీ 04:54 04:55 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
15 WL వరంగల్ 493 కి.మీ 05:49 05:50 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
16 KZJ కాజీపేట జంక్షన్ 513 కి.మీ 06:04 06:05 1 నిమిషం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్
17 SC సికింద్రాబాద్ జంక్షన్ 653 కి.మీ 08:35 గమ్యం అన్ని దినాలు ఆంధ్రప్రదేశ్

కోచ్ల అమరిక[మార్చు]

  • లగేజ్/బ్రేక్ వ్యాన్ - 2;
  • జనరల్ లేదా II క్లాసు - 3;
  • ఎసి III టైర్ - 2;
  • ఎసి II టైర్ - 2;
  • మొదటి తరగతి కం ఎసి II టైర్ - 1;
  • స్లీపర్ క్లాసు - 14
  • ప్రతీ భోగీలో సీట్ల సంఖ్య -90

ఇంజను[మార్చు]

12710/12709 సంఖ్యలు గల ఈ రైలును లాలాగూడ లోకో షెడ్ కు చెందిన WAP4 ఇంజను లాగుతుంది.

భోగీలను పంచుకొనే యితర రైలు[మార్చు]

ఈ రైలు యొక్క భోగీలను సికింద్రాబాదు నుండి ముంబై వరకు ప్రయాణిస్తున్న దేవగిరి ఎక్స్‌ప్రెస్ పంచుకుంటుంది.

సంఘటనలు[మార్చు]

  • సెప్టెంబరు 11, 2015 : ఐపీఎస్ అధికారిపై సింహపురి ఎక్స్ ప్రెస్ లో ఓ దొంగ దాడి చేశాడు. పోలీస్ బాస్ చేతులు వెనక్కు కట్టిపడేసి నగలు, నగదు దోచుకోవడమే కాక ముఖంపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ దాడిలో ఐపీఎస్ ఆఫీసర్ కు తీవ్రగాయాలు కాగా, తన పని ముగించుకున్న దొంగ నింపాదిగా రైలు దిగి పారిపోయాడు. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటనలో ఏపీ పోలీస్ అకాడెమీ (అప్పా) డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న మహిళా ఐపీఎస్ అధికారిణి మునిరత్న (నాన్ ఐపీఎస్ కేడర్) కు రక్తం వచ్చేలా గాయాలయ్యాయి.[3]

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found. Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found. Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found. Lua error in package.lua at line 80: module 'Module:Navbox/configuration' not found.