రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గము
అవలోకనం
స్థితి63 కిలోమీటర్ల వరకు పనిచేస్తోంది.
లొకేల్ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
చివరిస్థానంరాయదుర్గం జంక్షన్
తుంకూర్
ఆపరేషన్
యజమానిభారతీయ రైల్వేలు
నిర్వాహకులునైరుతి రైల్వే జోన్
సాంకేతికం
లైన్ పొడవు207.00 km (128.62 mi)
ట్రాక్ గేజ్బ్రాడ్ గేజ్

రాయదుర్గం-తుంకూర్ రైలు మార్గము భారత దేశము లోని ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో కొనసాగుతున్న బ్రాడ్ గేజ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్. ఇది కర్ణాటకలోని తుంకూర్ రైల్వే స్టేషను నుండి ఆంధ్రప్రదేశ్ లోని రాయదుర్గం రైల్వే స్టేషను వరకు కలుపుతుంది.


చరిత్ర[మార్చు]

ఈ ప్రాజెక్టుకు పునాది రాయి అక్టోబరు 2011 లో, 857.31 కోట్ల యొక్క వ్యయముతో వేయ (నిర్మించ) బడింది. [1]

అధికార పరిధి[మార్చు]

ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాల అధికార పరిధిలో 94 కి.మీ. మరియు 113 కిలోమీటర్ల పరిధిలోకి వస్తుంది. ఈ మార్గం హుబ్లీ రైల్వే డివిజను అధికార పరిధిలో వస్తుంది

ప్రస్థుత స్థితి[మార్చు]

ప్రస్తుతం 63 కిలోమీటర్ల ట్రాఫిక్ నడుస్తుంది, తిరుపతి నుండి కదిరి దేవరపల్లికి ఒకే ప్యాసింజర్ రైలు నడుపుతున్నది. [2]

మార్గము[మార్చు]

ఈ మార్గం కల్యాణదుర్గం, మడకశిర, పావగడ, మధుగిరి, కోరటగేరే, ఓఒరుకెర్ గుండా వెళుతుంది, ఇది తుంకూరు వద్ద ముగుస్తుంది.

మూలాలు[మార్చు]