సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్
| సారాంశం | |
|---|---|
| రైలు వర్గం | దురంతో ఎక్స్‌ప్రెస్ |
| తొలి సేవ | 14 మార్చి 2010 |
| ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వేలు (దక్షిణ మధ్య రైల్వే జోన్) |
| మార్గం | |
| మొదలు | సికింద్రాబాద్ జంక్షన్ |
| ఆగే స్టేషనులు | 2 |
| గమ్యం | ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ |
| ప్రయాణ దూరం | 1,660 కి.మీ. (1,030 మై.) |
| సగటు ప్రయాణ సమయం | 12285 - 21 గం. 5 ని.లు, 12286 - 22 గం. 10 ని.లు |
| రైలు నడిచే విధం | వారానికి రెండు రోజులు |
| రైలు సంఖ్య(లు) | 12285 అప్, 12286 డౌన్ |
| సదుపాయాలు | |
| శ్రేణులు | ఎసి 1,2,3, స్లీపర్ |
| కూర్చునేందుకు సదుపాయాలు | లేదు |
| పడుకునేందుకు సదుపాయాలు | ఉంది |
| ఆహార సదుపాయాలు | ఉంది |
| చూడదగ్గ సదుపాయాలు | పెద్ద కిటికీలు |
| సాంకేతికత | |
| రోలింగ్ స్టాక్ | 1 |
| పట్టాల గేజ్ | బ్రాడ్- 1,676 mm (5 ft 6 in) |
| వేగం | 76.76 km/h (47.70 mph) (సరాసరి) |
సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, ఢిల్లీ హజ్రత్ నిజాముద్దీన్ (ఎన్‌జడ్‌ఎం), సికింద్రాబాద్ (ఎస్‌సీ) స్టేషనులకు అనుసంధానించే భారతీయ రైల్వేలు వ్యవస్థలోని ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు.[1] ఇది న్యూ ఢిల్లీ, సికింద్రాబాద్ మధ్య 22 గంటల ప్రయాణ సమయంతో అతివేగంగా ప్రయాణించే రైలు. ఇది ప్రస్తుతం 12285/12286 రైలుబండి సంఖ్యలుతో నిర్వహించబడుతున్నది.[2]
దురంతో రైళ్లు
[మార్చు]ఇండియన్ రైల్వే 2009-10 సం. బడ్జెట్లో భారతదేశం కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ దురంతో రైళ్లు అని ఒక కొత్త రకం రైలు యొక్క సేవలను ప్రవేశపెట్టారు.[3] ఇవి కేవలం సాంకేతిక కారాణాలతో మాత్రమే ఆగుతాయి, వీటిని సికింద్రాబాద్ నుంచి న్యూ ఢిల్లీ వరకు ఒక కాని స్టాప్ రైళ్ళుగా నడపవచ్చును.
దురంతో రైళ్లు ప్రధాన పట్టణాల మధ్య నడుస్తాయి. వీటిని ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ 2009-10 ( 2009 జూలై 3 ప్రవేశ పెట్టారు), 12 వీక్లీ, బై-వీక్లీ, ట్రై-వీక్లీదురంతో రైళ్లను[4] ప్రకటించారు. ఆ తరువాతి రైల్వే బడ్జెట్ ( 2010 ఫిబ్రవరి 24) సం.లో మరొక పది వీక్లీదురంతో రైళ్ళను చేర్చారు.[5]
సేవ (సర్వీస్)
[మార్చు]సికింద్రాబాద్ - హజ్రత్ నిజాముద్దీన్ దురంతో ఎక్స్‌ప్రెస్, సికింద్రాబాద్ నుండి హజ్రత్ నిజాముద్దీన్ వరకు మధ్యలో మొత్తం 3 విరామములతో చేరుకుంటుంది. ఇది 77 కిలోమీటర్ల సరాసరి వేగంతో 21 గంటల 25 నిమిషాల్లో ప్రయాణించి 1659 కి.మీ. దూరం యొక్క తన గమ్యాన్ని పూర్తిచేస్తుంది.[2]
మధ్యంతర స్టేషన్లు
[మార్చు]సికింద్రాబాద్ జంక్షన్, హజ్రత్ నిజాముద్దీన్ మధ్య 225 ఇంటర్మీడియట్ స్టేషన్లు ఉన్నాయి.
తరచుదనం
[మార్చు]ఈ రైలు వారానికి రెండు రోజులు (ఆదివారం, గురువారం) మాత్రమే నడుస్తుంది.
సరాసరి వేగం
[మార్చు]ఈ రైలు గంటకు 77 కి.మీ. సరాసరి వేగంతో నడుస్తుంది.
జోను , డివిజను
[మార్చు]
దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా
[మార్చు]ఈ క్రింద సూచించిన విధముగా దురంతో ఎక్స్‌ప్రెస్ రైలుబండ్ల జాబితా ఉంది.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆంధ్ర ప్రదేశ్ ఎక్స్‌ప్రెస్
- ఆంధ్ర ప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
- సికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషను
- ముంబై - ఇండోర్ దురంతో ఎక్స్‌ప్రెస్
చిత్రమాలిక
[మార్చు]-
జైపూర్ జంక్షన్ వద్ద జైపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్. మీరు జైపూర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ యొక్క ప్రతిబింబం దాని విండోస్ లో చూడగలరు.
-
జైపూరు దగ్గర జైపూర్ దురంతో ఎక్స్‌ప్రెస్
-
నాగపూర్ - ముంబై సిఎస్టి దురంతో ఎక్స్‌ప్రెస్
-
బెంగుళూరు నుండి కోలకతాకు, యశ్వంత్‌పూర్ - హౌరా దురంతో ఎక్స్‌ప్రెస్.
-
నిజాముద్దీన్ సికంద్రాబాద్ దురంతో
మూలాలు
[మార్చు]- ↑ http://indiarailinfo.com/trains?date=undefined&dd=0&ad=0&co=0&tt=21&ed=0&dp=0&ea=0&ap=0&loco=&drev=undefined&arev=undefined&trev=0&rake=&rsa=0&idf=0&idt=0&dhf=0&dmf=0&dht=0&dmt=0&ahf=0&amf=0&aht=0&amt=0&nhf=-1&nht=-1&ttf=0&ttt=0&dstf=0&dstt=0&spdf=0&spdt=0&zone=0&pantry=0&stptype=undefined&trn=0&q=
- ↑ 2.0 2.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-04. Retrieved 2015-11-29.
- ↑ "Another Duranto Train Introduced". The Hindu. 10 July 2009. Archived from the original on 14 జూలై 2009. Retrieved 13 September 2009.
- ↑ "Duronto' trains for metros". Deccan Chronicle. 3 July 2009. Archived from the original on 4 సెప్టెంబరు 2009. Retrieved 22 September 2009.
- ↑ As of March 2011
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-03-05. Retrieved 2015-11-29.
ఉత్తర భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| పట్టణ, సబర్బన్ రైలు రవాణా |
|
| నారో గేజ్ రైల్వే |
|
| నిషేధించబడిన రైలు మార్గములు |
|
| మోనోరైళ్ళు |
|
| పేరుపొందిన రైళ్ళు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
దక్షిణ భారత రైలు మార్గాలు | |||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| అధికారం | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| మండలాలు విభాగాలు |
| ||||||||||
| వర్క్‌షాప్‌లు |
| ||||||||||
| డిపోలు |
| ||||||||||
| రైలు మార్గములు | |||||||||||
| ప్రయాణీకుల రైళ్లు |
| ||||||||||
| స్టేషన్లు |
| ||||||||||
| సబర్బన్ మెట్రో |
| ||||||||||
| రైల్వే విభాగాలు (డివిజన్లు) | |||||||||||
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
| ||||||||||
| రైల్వే మండలాలు (జోనులు) | |||||||||||
| రైల్వే కంపెనీలు |
| ||||||||||
| అనుబంధ సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు |
| ||||||||||
| స్వయంప్రతిపత్తి/ అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు |
| ||||||||||
| కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్/అనుబంధ సంస్థలు/ కేంద్ర శిక్షణా సంస్థలు |
| ||||||||||
| బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు/అంతర్జాలం |
| ||||||||||
| సర్వీసులు సేవలు |
| ||||||||||
| సంబంధిత వ్యాసాలు |
| ||||||||||
| ఉద్యోగులు |
| ||||||||||
| అలజడులు ప్రమాదాలు |
| ||||||||||
| ఇవి కూడా చూడండి |
| ||||||||||
తూర్పు భారత రైలు మార్గములు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు) |
|
| శాఖా రైలు మార్గములు/ విభాగములు |
|
| కోలకతా చుట్టూ రైలు మార్గములు |
|
| మోనోరైల్ |
|
| జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు) |
|
| పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు |
|
| బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు |
|
| బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు |
|
| భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|
పశ్చిమ భారత రైలు మార్గాలు | |
|---|---|
| నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు) |
|
| బ్రాంచ్ మార్గములు / విభాగాలు |
|
| ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు |
|
| మెట్రో రైలు |
|
| మోనో రైల్ |
|
| జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి |
|
| జీవంలేని రైల్వేలు |
|
| పేరు పొందిన రైలు బండ్లు |
|
| రైల్వే (విభాగాలు) డివిజన్లు |
|
| రైల్వే కంపెనీలు |
|
| ఇవి కూడా చూడండి |
|