తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ Thiruvananthapuram Rajdhani Expressరైలు వర్గం రాజధాని ఎక్స్‌ప్రెస్ స్థానికత కేరళ , కర్ణాటక , గోవా , మహారాష్ట్ర , గుజరాత్ , రాజస్థాన్ , ఉత్తర ప్రదేశ్ , హర్యానా & ఢిల్లీ తొలి సేవ 01 ఏప్రిల్, 1998 ప్రస్తుతం నడిపేవారు ఉత్తర రైల్వే మొదలు తిరువంతపురం సెంట్రల్ ఆగే స్టేషనులు 17 గమ్యం హజ్రత్ నిజాముద్దీన్ ప్రయాణ దూరం 3,149 కి.మీ. (1,957 మై.) సగటు ప్రయాణ సమయం 41 గం, 46 గం. వర్షాకాల సీజన్లో (1 జూన్ నుండి 31 అక్టోబరు వరకు) రైలు నడిచే విధం వారానికి 3 రోజులు రైలు సంఖ్య(లు) 12431/ 12432 శ్రేణులు ఎసి 1వ క్లాస్, ఏసీ 2 టైర్, ఎసి 3 టైర్ కూర్చునేందుకు సదుపాయాలు లేదు పడుకునేందుకు సదుపాయాలు ఉంది ఆహార సదుపాయాలు ఉంది, ప్యాంట్రీ కార్ జతచేయ బడింది చూడదగ్గ సదుపాయాలు ఎల్హెచ్బి కోచ్‌లు పట్టాల గేజ్ 1,676 mm (5 ft 6 in )వేగం 69.42 km/h (43.14 mph) విరామాలతో సరాసరి
తిరువంతపురం రాజధాని (12431/32), భారతదేశంలోని,[ 1] దేశ రాజధాని న్యూ ఢిల్లీ లోని న్యూ ఢిల్లీ రైల్వే స్టేషను, కేరళ రాష్ట్ర రాజధాని తిరువంతపురం లోని తిరువంతపురం సెంట్రల్ రైల్వే స్టేషను మధ్య నడిచే ప్రయాణీకుల సేవలందించే రైలు.
ఇది తిరువనంతపురం సెంట్రల్ నుండి హజ్రత్ నిజాముద్దీన్‌కు నడుస్తుంది.[ 2] ఇది అతిదీర్ఘదూరం నడుస్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు, దీని ప్రయాణం దూరం దాదాపు 3,149 కిమీ (1,957 మైళ్ళు) విస్తరించి ఉంది.
ఇది రత్నగిరి, సావంత్వాడి రోడ్ మధ్య 104 కి.మీ / గం (65 మై / గం) వేగంతో (225 కిమీ లేదా 140 మైళ్ళు) దూరాన్ని 2 గం. 10 ని.లో చేరినందువలన దీనికి అత్యధిక వేగం విభాగం కోసం ఒక రికార్డు ఉంది. ఇది ఉడిపి, కార్వార్ (267 కి.మీ.) మధ్య కూడా 140 కి.మీ / గం (87 మై / గం) వేగంతో నడుస్తుంది. ఈ రైలు ఢిల్లీ, తిరువంతపురం మధ్య 69.43 కి.మీ / గం (43.14 మై / గం) సరాసరి వేగంతో నడుస్తుంది. దీనికి కాసర్గోడ్ వద్ద ఒక విరామం (హాల్ట్) ఇవ్వాలి.
ఎల్హెచ్బి రేక్తో పన్వేల్ వద్ద తిరువంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
12431 రాజధాని ఎక్స్‌ప్రెస్ 19:15 గం.లకు సాయంత్రం తిరువంతపురం సెంట్రల్ వద్ద బయలుదేరి, మూడవ రోజు సాయంత్రం 17:20 గం.లకు వద్ద హజ్రత్ నిజాముద్దీన్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఉండగా, 12432 రాజధాని ఎక్స్‌ప్రెస్ ఉదయం 10:55 ఎక్స్‌ప్రెస్ హజ్రత్ నిజాముద్దీన్ వద్ద బయలుదేరి, దాని ప్రయాణం మూడో రోజు ఉదయం 05:05 గం.లకు తిరువంతపురం సెంట్రల్ వద్దకు చేరుకుంటుంది.
దీనిని ఘజియాబాద్ షెడ్ యొక్క ఒక డబ్ల్యుఎపి7 లేదా వడోదర షెడ్ యొక్క ఒక డబ్ల్యుఎపి5/డబ్ల్యుఎపి4 ఇంజను ద్వారా హజ్రత్ నిజాముద్దీన్ నుండి వడోదర జంక్షన్ వరకు గల మధ్య వరకు నెట్టబడుతుంది. ఇది తరువాత ఒక గోల్డెన్ రాక్ అనే డబ్ల్యుడిపి3ఎ ఇంజను వడోదర జంక్షన్ నుండి తిరువంతపురం రైల్వే స్టేషను వరకు రైలును పట్టి తీసుకువెళ్ళుతుంది.
తిరువంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్ సాధారణంగా 1 ఎసి 1 వ తరగతి, 5 ఎసి 2 టైర్, 1 పాంట్రీ కారు, 2 లగేజీ కం జెనరేటర్ కోచ్‌లు & 9 ఎసి 3 టైర్ కోచ్‌లు మొత్తం 18 ఎల్హెచ్బి కోచ్‌లు తీసుకొని వెళ్ళుతుంది.
ఇది చెన్నై రాజధాని ఎక్స్‌ప్రెస్ దాని రేక్ పంచుకుంటుంది.
12431 తిరువంతపురం సెంట్రల్ - హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్‌ప్రెస్[ మార్చు ]
లోకో
ఈఒజి
హెచ్1
ఎ5
ఎ4
ఎ3
ఎ2
ఎ1
పిసి
బి9
బి8
బి7
బి6
బి5
బి4
బి3
బి2
బి1
ఈఒజి
12432 హజ్రత్ నిజాముద్దీన్ - తిరువంతపురం సెంట్రల్ రాజధాని ఎక్స్‌ప్రెస్[ మార్చు ]
లోకో
ఈఒజి
బి1
బి2
బి3
బి4
బి5
బి6
బి7
బి8
బి9
పిసి
ఎ1
ఎ2
ఎ3
ఎ4
ఎ5
హెచ్1
ఈఒజి
అనుసంధానించిన (కనెక్టింగ్) నగరాలు[ మార్చు ]
ఎల్హెచ్బి రేక్తో తిరువనంతపురం వద్ద తిరువనంతపురం రాజధాని ఎక్స్‌ప్రెస్
తిరువంతపురం → కొల్లాం → అల్లెప్పీ → ఎర్నాకులం → త్రిస్సూర్ → షోరనూర్→ కాలికట్ → కన్నూర్ → మంగళూరు → ఉడిపి → కార్వార్ → మడ్గావన్ → పన్వేల్ → వడోదర → కోటా → న్యూఢిల్లీ →
రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్ళు[ మార్చు ]
క్రమ సంఖ్య
రైలు సంఖ్యలు
రైలు పేరు
రైలు జోను
రైలు ప్రారంభం/ గమ్యస్థానం
తరచుదనం
వయా
రైలు చిత్రం
1
12953
ఆగష్టు క్రాంతి రాజధాని ఎక్స్‌ప్రెస్
పశ్చిమ రైల్వే జోన్
ముంబై సెంట్రల్–హజ్రత్ నిజాముద్దీన్
ప్రతిరోజు
సూరత్, వడోదర, కోటా,
2
12301
హౌరా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (గయ మీదుగా)
తూర్పు రైల్వే జోన్
హౌరా – న్యూ ఢిల్లీ
వారంలో ఆదివారం మాత్రము లేదు
ధన్‌బాద్, గయ, అలహాబాద్, కాన్పూర్
3
12305
హౌరా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ (పాట్నా మీదుగా)
తూర్పు రైల్వే జోన్
హౌరా – న్యూ ఢిల్లీ
వారంలో శుక్రవారం మాత్రము లేదు
పాట్నా, మొఘల్ సారాయ్ జంక్షన్, కాన్పూర్
4
12309
రాజేంద్ర నగర్ పాట్నా - న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్
తూర్పు మధ్య రైల్వే జోన్
రాజేంద్ర నగర్ పాట్నా– న్యూ ఢిల్లీ
ప్రతిరోజు
పాట్నా, మొఘల్ సారాయ్ జంక్షన్, కాన్పూర్
తిరువనంతపురం సెంట్రల్లో బయలుదేరు రైళ్ళు[ మార్చు ]
తిరువనంతపురం సెంట్రల్లో బయలుదేఱి వివిధ ప్రాంతములకు పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య
రైలు సంఖ్య
గమ్య స్థానము
రైలు పేరు
1.
16723/16724
చెన్నై ఎగ్మోర్
అనంతపురి ఎక్స్ ప్రెస్
2.
12623/12624
చెన్నై సెంట్రల్
చెన్నై మెయిల్
3.
12695/12696
చెన్నై సెంట్రల్
చెన్నై ఎక్స్ ప్రెస్
4.
12697/12698
చెన్నై సెంట్రల్
చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్
5.
22207/22208
చెన్నై సెంట్రల్
చెన్నై ఏ.సి. ఎక్స్ ప్రెస్
6.
16331/16332
ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్
ముంబై ఎక్స్ ప్రెస్
7.
16345/16346
ముంబై లోకమాన్య తిలక్ టర్మినస్
నేత్రావతి ఎక్స్ ప్రెస్
8.
12625/12626
క్రొత్త ఢిల్లీ
కేరళ ఎక్స్ ప్రెస్
9.
12431/12432
హజ్రత్ నిజాముద్దీన్
రాజధాని ఎక్స్ ప్రెస్
10.
12643/12644
హజ్రత్ నిజాముద్దీన్
స్వర్ణ జయంతి ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
11.
22633/34
హజ్రత్ నిజాముద్దీన్
నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
12.
22653/54
హజ్రత్ నిజాముద్దీన్
నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (కోటయం మీదుగా)
13.
22655/56
హజ్రత్ నిజాముద్దీన్
నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ (ఆలప్పుళ మీదుగా)
14.
16323/16324
షాలీమార్
షాలీమార్ ఎక్స్ ప్రెస్
15.
16325/16326
ఇండోర్
అహల్యానగరి ఎక్స్ ప్రెస్
16.
22647/22648
కోర్బా
కోర్బా ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
17.
16333/16334
వేరావల్
వేరావల్ ఎక్స్ ప్రెస్
18.
12515/12516
గౌహతి
గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
19.
12507/12508
గౌహతి
గౌహతి ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
20.
16347/16348
మంగుళూరు సెంట్రల్
మంగుళురు ఎక్స్ ప్రెస్
21.
16603/16605
మంగుళూరు సెంట్రల్
మావేళి ఎక్స్ ప్రెస్
22.
16629/16630
మంగుళూరు సెంట్రల్
మలబార్ ఎక్స్ ప్రెస్
23.
17229/17230
హైదరాబాదు దక్కన్
శబరి ఎక్స్ ప్రెస్
24.
12511/12512
గోరఖ్ పూర్
రప్తి సాగర్ ఎక్స్ ప్రెస్ (చెన్నై సెంట్రల్ మీదుగా)
25.
12075/12076
కోళిక్కోడ్ (లేక క్యాలికట్)
కోళిక్కోడ్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్
26.
12081/12082
కణ్ణూర్
కణ్ణూర్ జన శతాబ్ది ఎక్స్ ప్రెస్
27.
16301/16302
షోర్నూరు
వేనాడు ఎక్స్ ప్రెస్
28.
16303/16304
ఎఱణాకుళము
వాంచాడు ఎక్స్ ప్రెస్
29.
16341/16342
గురువాయూరు
ఇంటర్ సిటి ఎక్స్ ప్రెస్
30
16343/16344
పాలక్కాడు టౌన్ (లేక పాల్ఘాట్)
అమృతా ఎక్స్ ప్రెస్
31.
16349/16350
నీలాంబూరు రోడ్డు
రాజ్య రాణి ఎక్స్ ప్రెస్
తిరువనంతపురం సెంట్రల్ నుండి బయలుదేఱు ప్యాసింజర్ రైళ్ళ పట్టిక
సంఖ్య
రైలు సంఖ్య
గమ్య స్థానము
1.
56313
నాగర్ కోవిల్
2.
56311
నాగర్ కోవిల్
3.
56315
నాగర్ కోవిల్
తిరువనంతపురం సెంట్రల్ మీదుగా పోవు ఎక్స్ ప్రెస్ రైళ్ళ పట్టిక
సంఖ్య
రైలు సంఖ్య
ఆరంభ స్థానము
గమ్య స్థానము
రైలు పేరు
1.
16605/16606
నాగర్ కోవిల్
మంగుళూరు
ఎర్నాడు ఎక్స్ ప్రెస్
2.
12659/12660
నాగర్ కోవిల్
షాలిమార్
గురుదేవ్ ఎక్స్ ప్రెస్
3.
16335/16336
నాగర్ కోవిల్
గాంధీధాం
నాగర్ కోవిల్-గాంధీధాం ఎక్స్ ప్రెస్
4.
16381/16382
కన్యకుమారి
ముంబై ఛత్రపతి శివాజీ టర్మినస్
కన్యకుమారి-ముంబై ఎక్స్ ప్రెస్
5.
16525/16526
కన్యకుమారి
బెంగుళూరు
ఐల్యాండ్ ఎక్స్ ప్రెస్
6.
16317/16318
కన్యకుమారి
జమ్మూ టావి
హిం సాగర్ ఎక్స్ ప్రెస్
7.
19577/19578
తిరునెల్వేలి
హాప
తిరునెల్వేలి- హాప ఎక్స్ ప్రెస్
8.
22619/22620
తిరునెల్వేలి
బిలాస్పూర్
బిలాస్పూర్ ఎక్స్ ప్రెస్
9.
15905/15906
కన్యకుమారి
డిబ్రూఘర్
వివేక్ ఎక్స్ ప్రెస్ *
10.
16127/16128
గురువాయూరు
చెన్నై ఎగ్మోర్
గురువాయూరు-చెన్నై ఎగ్మోర్ ఎక్స్ ప్రెస్
11.
16649/16650
నాగర్ కోవిల్
మంగుళూరు సెంట్రల్
పరశురాం ఎక్స్ ప్రెస్
వివేక్ ఎక్స్ ప్రెస్ దేశములో అత్యధిక దూరము ప్రయాణించు రైలు.
సంబంధిత వ్యాసము మూసలు
భారతీయ రైల్వే పరిపాలన భారతీయ రైల్వే మండలాలు భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లు చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
· డీజిల్-లోకో ఆధునికీకరణ వర్క్స్
· ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
· రైల్ కోచ్ ఫ్యాక్టరీ · రైల్ వీల్ ఫ్యాక్టరీ
·
రైలు స్ప్రింగ్ ఖార్ఖానా
· గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
భారతదేశం రైల్వే ఇంజిన్ షెడ్లు
డీజిల్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
డీజిల్ లోకో షెడ్, పూణే
మెమో
భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే ప్రభుత్వ రంగ యూనిట్లు భారత్ వాగన్, ఇంజనీరింగ్ · భారతీయ కంటైనర్ కార్పొరేషన్ · భారతీయ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ · భారతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ · భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సిటిసి) · ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ · కొంకణ్ రైల్వే కార్పొరేషన్ · ముంబై రైలు వికాస్ కార్పొరేషన్ · రైల్ వికాస్ నిగం లిమిటెడ్ · భారతీయ రైల్‌టెల్ కార్పొరేషన్ · రైట్స్ లిమిటెడ్
స్వయంప్రతిపత్తం సంస్థలు అనుబంధ సంస్థలు కేంద్ర విభాగాలు కేంద్ర రైల్వే విద్యుదీకరణ సంస్థ
· కేంద్ర కార్ఖానాలు ఆధునీకరణ సంస్థలు
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్
· పరిశోధన డిజైన్, స్టాండర్డ్స్ సంస్థ
· కేంద్ర రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ (సిఆర్ఐఎస్)
· రైల్వే రిక్రూట్మెంట్ కంట్రోల్ బోర్డు
· రైలు భూమి అభివృద్ధి అధికారిక సంస్థ భారతీయ రైల్వేల కేంద్రీకృత ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ భారతీయ రైల్వే అనుబంధ సంస్థలు భారతీయ రైల్వేల కేంద్ర శిక్షణా సంస్థలు భారతీయ రైల్వే సివిల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే యాంత్రిక, విద్యుత్ ఇంజనీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే సిగ్నల్, టెలికమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ సంస్థ · భారతీయ రైల్వే రవాణా నిర్వహణ సంస్థ · రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అకాడమీ (ఆర్పిఎఫ్) · రైల్వే స్టాఫ్ కాలేజ్
భారతదేశం బ్రాడ్ గేజ్ రైల్వే లైన్లు భారతీయ రైల్వేలు అంతర్జాలం చెన్నై సబర్బన్ రైల్వే
· మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం (చెన్నై)
· డార్జిలింగ్ హిమాలయ రైల్వే
· ఢిల్లీ సబ్అర్బన్ రైల్వే
· హైదరాబాదు ఎమ్ఎమ్టిఎస్
· కాశ్మీర్ రైల్వే
· కల్కా-సిమ్లా రైల్వే
· కోలకతా సబర్బన్ రైల్వే
· కోలకతా మెట్రో
· కొంకణ్ రైల్వే
· ముంబై సబర్బన్ రైల్వే
· నీలగిరి పర్వత రైల్వే
·
గోల్డెన్ ఐ.టి. కారిడార్
· హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
· గ్రాండ్ కార్డ్
· సాహిబ్ గంజ్ లూప్
· హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
· హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
· హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము · ఢిల్లీ-చెన్నై రైలు మార్గము · ముంబై-చెన్నై రైలు మార్గము
· హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
సర్వీసులు భారతీయ రైల్వే సేవలు భారతదేశం ఎక్స్‌ప్రెస్ రైళ్లు
· భారతదేశం ప్యాసింజర్ రైళ్లు
· భారతదేశం ఫాస్ట్ ప్యాసింజర్ రైళ్లు
· భారతదేశం సూపర్‌ఫాస్ట్ / మెయిల్ రైళ్లు
· డెక్కన్ ఒడిస్సీ · దురంతో · గరీబ్ రథ్
· జన శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · మహారాజా ఎక్స్‌ప్రెస్
· ప్యాలెస్ ఆన్ వీల్స్
· ప్రీమియం రైలు
· రాయల్ రాజస్థాన్ ఆన్ వీల్స్
· రాజధాని ఎక్స్‌ప్రెస్ · శతాబ్ది ఎక్స్‌ప్రెస్ · సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్
· గోల్డెన్ చారియట్
· లైఫ్‌లైన్ ఎక్స్‌ప్రెస్
· రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్
సంబంధిత వ్యాసాలు ఉద్యోగులు
ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ (ఏఇఎస్ఎమ్ఎ)
ఆల్ ఇండియా రైల్వే ఎంప్లాయీస్ కాన్ఫెడరేషన్ (ఏఇఅర్ఈసి)
ఉత్తర భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు
హౌరా - ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
ఢిల్లీ-చెన్నై రైలు మార్గము
హౌరా - గయా - ఢిల్లీ రైలు మార్గము
ఢిల్లీ - జైపూర్ రైలు మార్గము
జైపూర్ - అహ్మదాబాద్ రైలు మార్గము
మధుర - వడోదర విభాగం
శాఖా రైలు మార్గములు/విభాగములు
ఆగ్రా - భోపాల్ విభాగం
అంబాలా - అట్టారి రైలు మార్గము
అమృత్సర్ - పఠాన్‌కోట్ రైలు మార్గము
భటిండా - రెవారి రైలు మార్గము
బిలాస్పూర్ - మండి-లేహ్ రైల్వే
చండీగఢ్ - సహ్నేవాల్ రైలు మార్గము
ఢిల్లీ - ఫజిల్క రైలు మార్గము
ఢిల్లీ - కాల్కా రైలు మార్గము
ఢిల్లీ - మీరట్ - షహరాన్‌పూర్ రైలు మార్గము
ఢిల్లీ-మొరదాబాద్ రైలు మార్గము
ఢిల్లీ - షామిలి - షహరాన్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - ఫిరోజ్‌పూర్ రైలు మార్గము
జలంధర్ - జమ్ము తావి రైలు మార్గము
జమ్మూ-పూంచ్ రైలు మార్గము
జోధ్‌పూర్ - భటిండా రైలు మార్గము
కాన్పూర్ - ఢిల్లీ విభాగం
కాశ్మీర్ రైల్వే
లక్నో - మోరాదాబాద్ రైలు మార్గము
లుధియానా - ఫజిల్కా రైలు మార్గము
లుధియానా - జఖళ్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్ - మునబావు రైలు మార్గము
మోరాదాబాద్-అంబాలా రైలు మార్గము
మొఘల్సరాయ్ - కాన్పూర్ విభాగం
రేవారి - రోహ్తక్ రైలు మార్గము
శ్రీనగర్-కార్గిల్-లేహ్ రైలు మార్గము
వారణాసి - లక్నో ప్రధాన రైలు మార్గము
వారణాసి - రాయ్‌బరేలీ లక్నో రైలు మార్గము
పట్టణ, సబర్బన్ రైలు రవాణా
ఢిల్లీ సబర్బన్ రైల్వే
బ్లూ లైన్ (ఢిల్లీ మెట్రో)
గ్రీన్ లైన్ (ఢిల్లీ మెట్రో)
రెడ్ లైన్ (ఢిల్లీ మెట్రో)
వైలెట్ లైన్ (ఢిల్లీ మెట్రో)
ఎల్లో లైన్ (ఢిల్లీ మెట్రో)
రాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్
లక్నో - కాన్పూర్ సబర్బన్ రైల్వే
బారాబంకి - లక్నో సబర్బన్ రైల్వే
ఢిల్లీ పానిపట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ మీరట్ ఆర్ఆర్టిఎస్
ఢిల్లీ అల్వార్ ఆర్ఆర్టిఎస్
నారో గేజ్ రైల్వే
కల్కా - సిమ్లా రైల్వే
కాంగ్రా వాలీ రైల్వే
నిషేధించబడిన రైలు మార్గములు మోనోరైళ్ళు
పాటియాలా స్టేట్ మోనోరైల్ ట్రైన్వేస్ (నిషేధించబడినవి)
పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
డీజిల్ లోకోమోటివ్ వర్క్స్
రైలు కోచ్ ఫ్యాక్టరీ, కపుర్తల
రైలు కోచ్ ఫ్యాక్టరీ, రాయ్బరెలి
రైల్వే కంపెనీలు
ఉత్తర రైల్వే
నార్త్ ఈస్టర్న్ రైల్వే
నార్త్ సెంట్రల్ రైల్వే
నార్త్ వెస్ట్రన్ రైల్వే
ఈస్ట్ ఇండియన్ రైల్వే కంపెనీ
రాజపుతానా-మాల్వా రైల్వే
తిర్హుట్ రైల్వే
ఔధ్, తిర్హుట్ రైల్వే
ఇండియన్ బ్రాంచ్ రైల్వే కంపెనీ
ఔధ్, రోహిల్‌ఖండ్ రైల్వే
కావ్న్పోరే -బుర్హ్వాల్ రైల్వే
కావ్న్పోరే-బారాబంకి రైల్వే
లక్నో-బారెల్లీ రైల్వే
బెంగాల్ అండ్ నార్త్ వెస్టర్న్ రైల్వే
రోహిల్‌కుండ్, కుమావున్ రైల్వే
మశ్రాక్-తావే ఎక్స్టెన్షన్ రైల్వే
లక్నో-సీతాపూర్-శెరమొవ్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
బారెల్లీ-పిలిభీత్ ప్రాంతీయ స్టేట్ రైల్వే
సెగోవ్లీ-రక్సౌల్ రైల్వే
ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్
నేషనల్ కాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్
ఇవి కూడా చూడండి
పశ్చిమ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గాలు (ట్రంక్ లైన్లు)
కొంకణ్ రైల్వే
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
ముంబై-చెన్నై రైలు మార్గము
జైపూర్-అహ్మదాబాద్ రైలు మార్గము
బ్రాంచ్ మార్గములు / విభాగాలు
అహ్మదాబాద్-విరాంగం రైలు మార్గము
భూసావల్-కళ్యాణ్ రైలు మార్గము
గాంధిధామ్-అహ్మదాబాద్ ప్రధాన రైలు మార్గము
గాంధిధామ్-భుజ్ రైలు మార్గము
గాంధిధామ్-కాండ్ల పోర్ట్ రైలు మార్గము
గాంధిధామ్-పాలన్పూర్ రైలు మార్గము
గాంధిధామ్-శమఖిఅలి రైలు మార్గము
జోధ్‌పూర్-భటిండా రైలు మార్గము
పోర్బందర్-జెతల్సర్
మలియా మియానా-వంకనేర్ రైలు మార్గము
మార్వార్ జంక్షన్-మునబారో రైలు మార్గము
ముంబై దాదర్-షోలాపూర్ రైలు మార్గము
నాగ్‌పూర్-భూసావల్ రైలు మార్గము
రాజ్‌కోట్–సోమనాథ్
శమఖిఅలి-మలియా మియానా రైలు మార్గము
షోలాపూర్-గుంతకల్ రైలు మార్గము
సురేంద్రనగర్-భావ్‌నగర్ రైలు మార్గము
విరాంగం-మహేశన రైలు మార్గము
విరాంగం-మలియా మియానా రైలు మార్గము
విరాంగం-ఓఖా
విరాంగం -సురేంద్ర నగర్
వంకనేర్-సురేంద్ర నగర్ రైలు మార్గము
ముంబై చుట్టూ సబర్బన్ రైలు మార్గాలు
పశ్చిమ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మధ్య రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
ట్రాన్స్-హార్బర్ రైలు మార్గము (ముంబై సబర్బన్ రైల్వే)
మెట్రో రైలు
ముంబై మెట్రో
నవీ ముంబై మెట్రో
మెట్రో లింక్ ఎక్స్‌ప్రెస్ గాంధీనగర్, అహ్మదాబాద్
గ్రేటర్ నాసిక్ మెట్రో
సూరత్ మెట్రో
పూనే మెట్రో
నాగ్‌పూర్ మెట్రో
మోనో రైల్
అహ్మదాబాద్ మోనోరైల్
రైలు మార్గము 1 (ముంబై మోనోరైల్)
ముంబై మోనోరైల్
నవీ ముంబై మోనోరైల్
పూనే మోనోరైల్
జీవంలేని పంక్తులు / పునరుద్ధరించ బడినవి
నాగ్‌పూర్ చత్తీస్‌గఢ్ రైల్వే
బరసి లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
సాల్సెట్టే-ట్రాంబే రైల్వే
భావ్‌నగర్ ట్రామ్వే
భావ్‌నగర్ స్టేట్ రైల్వే
గైక్వార్ బరోడా స్టేట్ రైల్వే
వెస్ట్ ఇండియా పోర్చుగీస్ రైల్వే
బాంబే, బరోడా, సెంట్రల్ ఇండియా రైల్వే
కచ్ స్టేట్ రైల్వే
పేరు పొందిన రైలు బండ్లు రైల్వే (విభాగాలు) డివిజన్లు
భూసావల్ రైల్వే డివిజను
పూణే రైల్వే డివిజను
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
భారతదేశం సబర్బన్ రైల్వే
ముంబై సబర్బన్ రైల్వే
పూణే సబర్బన్ రైల్వే
ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ ప్రాజెక్ట్
పూణే - ముంబై - అహ్మదాబాద్ హై-స్పీడ్ ప్రయాణికుల కారిడార్
దక్షిణ భారత రైలు మార్గాలు
నేషనల్ నెట్వర్క్ / ట్రంక్ లైన్లు ఇతర మార్గాలు/ విభాగాలు అర్బన్, సబర్బన్ రైలు రవాణా
చెన్నై
చెన్నై సబర్బన్ రైల్వే
చెన్నై మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
చెన్నై మెట్రో
హైదరాబాదు
మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టం (హైదరాబాదు)
బెంగళూరు
బెంగుళూరు కమ్యూటర్ రైలు
నమ్మ మెట్రో
కొచ్చి
మోనోరైళ్ళు
బెంగుళూరు మోనోరైలు
చెన్నై మోనోరైలు
కోయంబత్తూరు మోనోరైలు
కోళికోడ్ మోనోరైలు
తిరుచిరాపల్లి మోనోరైలు
తిరువంతపురం మోనోరైలు
జీవంలేని రైల్వేలు
కొచ్చిన్ స్టేట్ ఫారెస్ట్ ట్రామ్వే
కుందాల వాలీ రైల్వే
రైల్వే విభాగాలు (డివిజన్లు) పేరుపొందిన రైళ్ళు తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ
రైల్ వీల్ ఫ్యాక్టరీ
గోల్డెన్ రాక్ రైల్వే వర్క్‌షాప్
డీజిల్ లోకో షెడ్, గోల్డెన్ రాక్
కొల్లాం మెమో షెడ్
రైల్వే మండలాలు (జోనులు) రైల్వే కంపెనీలు
కొంకణ్ రైల్వే కార్పొరేషన్
కేరళ మోనో రైల్ కార్పొరేషన్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
నిజాం హామీ రాష్ట్రం రైల్వే
హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు
మద్రాస్ రైల్వే
మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే
అలజడులు, ప్రమాదాలు
1928 దక్షిణ భారత రైల్వే సమ్మె
1932 మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే సమ్మె
భారతదేశం 1974 రైల్వే సమ్మె
పెరుమన్ రైలు ప్రమాదం
ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వేలు
భోలు (మస్కట్)
గుంటూరు రైలు ట్రాన్సిట్
తిరువంతపురం-మంగళూరు అధిక వేగం ప్రయాణీకుల కారిడార్
కేరళ రైల్వే స్టేషన్లు వార్షిక ప్రయాణీకుల ఆదాయ వివరాలు
తూర్పు, ఈశాన్య భారత రైలు మార్గములు
నేషనల్ నెట్వర్క్ ప్రధాన రైలు మార్గములు (ట్రంక్ లైన్లు)
హౌరా-ఢిల్లీ ప్రధాన రైలు మార్గము
హౌరా-అలహాబాద్-ముంబై రైలు మార్గము
హౌరా-నాగ్‌పూర్-ముంబై రైలు మార్గము
హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము
సాహిబ్ గంజ్ లూప్
గ్రాండ్ కార్డ్
హౌరా-న్యూ జల్పైగురి రైలు మార్గము
బరౌని-గౌహతి రైలు మార్గము
హౌరా-గయా-ఢిల్లీ రైలు మార్గము
శాఖా రైలు మార్గములు/ విభాగములు
ఆండాళ్ - సైంతియా శాఖ రైలు మార్గము
అసన్సోల్ - గయా విభాగం
అసన్సోల్ - పాట్నా విభాగం
అసన్సోల్ - టాటానగర్ - ఖరగ్‌పూర్ రైలు మార్గము
బిరబి సైరంగ్ రైల్వే
బఖ్తియర్పూర్ - తిలియ రైలు మార్గము
బంకురా - మసగ్రం రైలు మార్గము
బర్ధమాన్ - అసన్సోల్ విభాగం
బరౌని - కతిహార్ విభాగం
బరౌని - గోరఖ్‌పూర్, రక్సౌల్, జైనగర్ రైలు మార్గములు
బరౌని - సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ - హాజీపూర్ రైలు మార్గము
బరౌని - సమస్తిపూర్ విభాగం
బర్హర్వ - అజీంగంజ్ - కట్వ లూప్ మార్గము
డార్జిలింగ్ హిమాలయ రైల్వే
ఫతుహ - తిలియ రైలు మార్గము
గయా - కియుల్ రైలు మార్గము
గయా - మొఘల్సరాయ్ విభాగం
గౌహతి - లుండింగ్ విభాగం
హల్దిబారి - న్యూ జల్పైగురి రైలు మార్గము
జసిధి దుమ్కా రాంపూర్హట్ రైలు మార్గము
ఝార్సుగుడా - విజయనగరం రైలు మార్గము
ఝరియా కోల్ ఫీల్డ్ రైలు నెట్వర్క్
కతిహార్ - సిలిగురి రైలు మార్గము
ఖరగ్‌పూర్ - పూరి రైలు మార్గము
ఖుర్దా రోడ్ - విశాఖపట్నం విభాగం
లాల్గోల, గేడే శాఖ రైలు మార్గములు
లుండింగ్ - అగర్తల రైలు మార్గము
లుండింగ్ - దిబ్రుగార్హ విభాగం
మధుపూర్ - గిరిదిహ్ రైలు మార్గము
మొకామ - బరౌని విభాగం
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ రైలు మార్గము వయా హాజీపూర్, రక్సౌల్, సీతమర్హీ]
ముజఫర్‌పూర్ - గోరఖ్‌పూర్ ప్రధాన రైలు మార్గము
ముజఫర్‌పూర్ - సీతమర్హీ విభాగం
ముజఫర్‌పూర్ - హాజీపూర్ విభాగం
నేతాజీ ఎస్.సి.బోస్ ఘొమొహ్ - హతియా రైలు మార్గము
న్యూ జల్పైగురి - అలీపూర్‌ద్వార్ జంక్షన్ - సముక్తల రోడ్ రైలు మార్గము
న్యూ జల్పైగురి - న్యూ బోంగాయిగాన్ విభాగం
న్యూ బోంగాయిగాన్ - గౌహతి విభాగం
పాట్నా - గయా రైలు మార్గము
పాట్నా - మొఘల్సరాయ్ విభాగం
సమస్తిపూర్ - ముజఫర్‌పూర్ విభాగం
టాటానగర్ - బిలాస్పూర్ విభాగం
కోలకతా చుట్టూ రైలు మార్గములు
హౌరా - బర్ధమాన్ ప్రధాన రైలు మార్గము
హౌరా - బర్ధమాన్ కార్డ్
షెఒరఫులి - బిష్ణుపూర్ శాఖ రైలు మార్గము
సీల్డా - రాణాఘాట్ రైలు మార్గము
సీల్డా - హస్నాబాద్ - బంగోన్ - రాణాఘాట్ రైలు మార్గము
సీల్దా దక్షిణ రైలు మార్గములు
బర్సాత్ బసిర్హాత్ రైల్వే
హౌరా - ఖరగ్‌పూర్ రైలు మార్గము
సంత్రాగచ్చి - అంత శాఖా రైలు మార్గము
మోనోరైల్
ఐజ్వాల్ మోనోరైల్
కోలకతా మోనోరైల్
పాట్నా మోనోరైల్
జీవంలేని రైల్వేలు/ పునరుద్ధరించ బడినవి
అహ్మద్‌పూర్ కట్వ రైల్వే
బంకురా దామోదర్ రైల్వే
బుర్ద్వాన్ కట్వ రైల్వే
భుఖ్తియార్పూర్ బీహార్ లైట్ రైల్వే
ఫుత్వః-ఇస్లాంపూర్ లైట్ రైల్వే
జీవంలేని రైల్వేలు
కాళీఘాట్ ఫాల్టా రైల్వే
బెంగాల్ ప్రావిన్షియల్ రైల్వే
మయూర్భంజ్ స్టేట్ రైల్వే
ది చెర్ర కంపనీగంజ్ స్టేట్ రైల్వేస్
ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే
తయారీ యూనిట్లు (కార్ఖానాలు / షెడ్లు)
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్
భారత్ భారీ ఉద్యోగ్ నిగమ్
బ్రైత్‌వైట్ & కో లిమిటెడ్
బర్న్ స్టాండర్డ్ కంపెనీ
భారత్ వాగన్, ఇంజనీరింగ్
బ్రైత్‌వైట్, బర్న్ & జెస్సోప్ కన్స్ట్రక్షన్ కంపెనీ
క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, హర్నుట్
పేరుపొందిన (ట్రైన్లు) రైలు బండ్లు
అంగ ఎక్స్‌ప్రెస్
అనన్య ఎక్స్‌ప్రెస్
అమృత్సర్ మెయిల్
అరణ్యక ఎక్స్‌ప్రెస్
అరుణాచల్ ఎక్స్‌ప్రెస్
అస్సాం మెయిల్
ఆజాద్ హింద్ ఎక్స్‌ప్రెస్
ఆనంద్ విహార్ ముజఫర్‌పూర్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - పాట్నా ఎక్స్‌ప్రెస్
ఇండోర్ - రాజేంద్ర నగర్ వయా. ఫైజాబాద్ ఎక్స్‌ప్రెస్
ఇస్పాత్ ఎక్స్‌ప్రెస్ (రైలు)
ఉత్సర్గ్ ఎక్స్‌ప్రెస్
కచార్ ఎక్స్‌ప్రెస్
కల్కా మెయిల్
కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్
కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్
కామరూప్ ఎక్స్‌ప్రెస్
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్
కోలకతా షాలిమార్ - పాట్నా దురంతో ఎక్స్‌ప్రెస్
కోల్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్
గంగా కావేరి ఎక్స్‌ప్రెస్
గంగా సాగర్ ఎక్స్‌ప్రెస్
గణదేవత ఎక్స్‌ప్రెస్
గౌర్ ఎక్స్‌ప్రెస్
గౌహతి బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్ (కజిరంగా ఎక్స్‌ప్రెస్)
చంబల్ ఎక్స్‌ప్రెస్
చెన్నై మెయిల్
జ్ఞానేశ్వరి ఎక్స్‌ప్రెస్
డార్జిలింగ్ మెయిల్
డూన్ ఎక్స్‌ప్రెస్
తిరుచిరాపల్లి - హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
తిర్హుట్ ఎక్స్‌ప్రెస్
దర్భాంగా - బెంగుళూర్ ఎక్స్‌ప్రెస్
దిబ్రూగఢ్ రాజధాని ఎక్స్‌ప్రెస్
ధౌలి ఎక్స్‌ప్రెస్
నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్
పశ్చిమ బెంగాల్ సంపర్క్ క్రాంతి
పాట్నా - కోటా ఎక్స్‌ప్రెస్
పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్
పూర్వా ఎక్స్‌ప్రెస్
ప్రథమ్ స్వత్రంతతా సంగ్రాం ఎక్స్‌ప్రెస్
ఫరక్కా ఎక్స్‌ప్రెస్
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్
బాంద్రా - పాట్నా ఎక్స్‌ప్రెస్
బాగ్ ఎక్స్‌ప్రెస్
బ్రహ్మపుత్ర మెయిల్
బ్లాక్ డైమండ్ ఎక్స్‌ప్రెస్
భాగల్పూర్ - ఆనంద్ విహార్ టెర్మినల్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
భాగిరతి ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ దురంతో ఎక్స్‌ప్రెస్
భువనేశ్వర్ రాజధాని ఎక్స్‌ప్రెస్
మగధ ఎక్స్‌ప్రెస్
మణికర్ణిక ఎక్స్‌ప్రెస్
మిథిలా ఎక్స్‌ప్రెస్
ముజఫర్‌పూర్ ఆనంద్ విహార్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్
మైత్రీ ఎక్స్‌ప్రెస్
మైథిలి ఎక్స్‌ప్రెస్
రాంచి రాజధాని ఎక్స్‌ప్రెస్
రాజధాని ఎక్స్‌ప్రెస్- రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ ఎక్స్‌ప్రెస్
విక్రమషీలా ఎక్స్‌ప్రెస్
శక్తిపుంజ్ ఎక్స్‌ప్రెస్
శిప్రా ఎక్స్‌ప్రెస్
శ్రమజీవి ఎక్స్‌ప్రెస్
సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్
సంపూర్ణ క్రాంతి ఎక్స్‌ప్రెస్
సీల్దా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్
సూరత్ - ముజఫర్‌పూర్ ఎక్స్‌ప్రెస్
సూరత్ భాగల్పూర్ ఎక్స్‌ప్రెస్
హజార్ద్వారి ఎక్స్‌ప్రెస్
హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్
హౌరా - కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్
హౌరా - ఢిల్లీ యువ ఎక్స్‌ప్రెస్
హౌరా - ధన్‌బాద్ డబుల్ డెక్కర్ ఎక్స్‌ప్రెస్
హౌరా - న్యూ జల్పైగురి శతాబ్ది
హౌరా - న్యూఢిల్లీ దురంతో ఎక్స్‌ప్రెస్
హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్
బంగ్లాదేశ్‌తో రవాణా మార్గములు
సిన్ఘాబాద్ రైల్వే స్టేషను - రోహన్పూర్ రైల్వే స్టేషను
గేడె రైల్వే స్టేషను - దర్శన రైల్వే స్టేషను
పెట్రపోలె - బెనపోలె
బంగ్లాదేశ్‌తో జీవంలేని రవాణా మార్గములు
మహిసాసన్ - షాహ్బజ్పూర్
రాదికాపూర్ - బిరాల్
చంగ్రబంధ - బురిమారి
హల్దిబరి - చిలహతి
గితల్దహ - మొగల్హాట్
భారతదేశం-నేపాల్ సరిహద్దు సమీపంలో భారతీయ రైల్వే స్టేషన్లు
రక్సౌల్
బైర్గానియా
జైనగర్ , బీహార్
జోగ్బని
లౌకాహ్ బజార్
తకుర్గంజ్
రైల్వే కంపెనీలు ఇవి కూడా చూడండి
భారతీయ రైల్వే పరిపాలన చరిత్ర నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే · హైదరాబాద్-గోదావరి లోయ రైల్వేలు · భారతదేశం రైలు రవాణా చరిత్ర · మద్రాస్ దక్షిణ మరాఠా రైల్వే
దక్షిణ మధ్య రైల్వే డివిజన్లు భారత రైలు అనుబంధ సంస్థలు భారతీయ రైల్వే క్యాటరింగ్, టూరిజం కార్పొరేషను · రైలు భూమి అభివృద్ధి అథారిటీ · రైల్వే విద్యుదీకరణ కేంద్ర సంస్థ
సంస్థలు సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ భారత రైల్వే సంస్థ
ప్రయాణాలు గుంటూరు రైలు రవాణా · హైదరాబాద్ (ఎమ్ఎమ్టిఎస్) · హైదరాబాద్ మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం
ప్రధాన రైల్వేస్టేషన్లు సేవలు విభాగాలు శాఖ మార్గాలు ఇవి కూడా చూడండి
చరిత్ర స్మారకాలు ఇరుగుపొరుగులు ప్రభుత్వం భవనాలు హైదరాబాదు పర్యాటక ఆకర్షణల జాబితా హైదరాబాదు విద్య ఉన్నత విద్య సెంటర్లు, ఇన్స్టిట్యూట్లు
డబ్ల్యు.ఎల్.సి. కాలేజి
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజిమెంట్
ICFAI స్కూల్ ఆఫ్ మార్కెటింగ్ స్టడీస్.
ICFAI బిజినెస్ స్కూల్.
ICFAI స్కూల్ ఆఫ్ హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.
ICFAI స్కూల్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టడీస్.
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.
ఎస్.ఎస్.ఎస్.కె. టెక్నాలజీస్.
సెంటర్ ఫార్ సెల్ల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ.
సెంటర్ ఫార్ డి.ఎన్.ఏ. ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నాస్టిక్స్.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్యువేజెస్.
సెంట్రల్ పవర్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్.
సెంట్రల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ ఫార్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్.
ది డైరెక్టరేట్ ఆఫ్ రైస్ రీసెర్చ్.
హైదరాబాద్ ఐ రీసర్చ్ ఫౌండేషన్.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్.
ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫార్ సెమి-అరిడ్ ట్రాపిక్స్.
ఇన్స్టిట్యూట్ ఫార్ డెవలప్మెంట్ ఇన్ రీసెర్చ్ అండ్ బ్యాంకింగ్ టెక్నాలజీ.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజి.
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ జెనిటిక్స్ అండ్ హాస్పిటల్ ఫార్ జెనెటిక్ డిసీజెస్.
లేబొరేటరీ ఫార్ ది కన్సర్వేషన్ ఆఫ్ ఎండేంజర్డ్.
డాక్టర్. మర్రిచెన్నారెడ్డి హ్యూమన్ రీసోర్స్ డెవలప్మెంట్.
నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్.
నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్.
ఇండియన్ నేషనల్ సెంటర్ ఫార్ ఓషియన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్.
ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా.
సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్.
సెంటర్ ఫార్ సెల్లులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ.
ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
ట్రెండ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ.
ద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజి ఆఫ్ ఇండియా
నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్.
నేషనల్ జియో-ఫిజికల్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్.
సెంటర్ ఆఫ్ ప్లాంట్ మాలిక్యులార్ బయాలజీ.
నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా .
నేషనల్ సెంటర్ ఫార్ కాంపోజిషనల్ కేరక్టరైజేషన్ ఆఫ్ మెటీరియల్స్.
అడ్వాన్స్ సిస్టమ్ లేబరేటరీ.
అడ్వాన్స్డ్ న్యూమెరికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ గ్రూప్.
భారత్ డైనమిక్ లిమిటెడ్.
రీసెర్చ్ సెంటర్ ఇమారాత్.
ఇమాముల్ ఉలూమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ.
అబ్దుల్ అజీజ్ ఇస్లామిక్ సెంటర్.
ఆటమిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫార్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ రీసెర్చ్.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్.
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్.
విమ్తా ల్యాబ్స్ లిమిటెడ్.
ప్రయోగశాలలు
ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ శాస్త్ర ప్రయోగశాల.
కేంద్ర ఫోరెన్సిక్ శాస్త్ర ప్రయోగశాల.
డిఫెన్స్ మెటల్లర్జికల్ పరిశోధనా ప్రయోగశాల.
డిఫెన్స్ పరిశోధన, అభివృద్ధి ప్రయోగశాల.
డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, పరిశోధనా ప్రయోగశాల.
భారత సముద్ర అధ్యయనా కేంద్రం.
కళాశాలలు డిగ్రీ కాలేజీలు వైద్య కళాశాలలు ఇంజనీరింగు కాలేజీలు
ఉస్మానియా కాలెజ్ ఆఫ్ టెక్నాలజీ
బాపూజీ ఇంజనీరింగ్ కాలేజి.
గురునానక్ ఇంజనీరింగ్ కాలేజి.
భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
సి.వి.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. [1] )
చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
చర్చి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
డెక్కన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
గోకుల్రాజు రంగరాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.
గ్రీన్ ఫోర్ట్ ఇంజనీరింగ్ కాలేజి. [2]
విద్యావికాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్.
హైటెక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్.
జే.బీ. ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ.
జొగినపల్లి బ్ అర్ ఇంజనీరింగ్ కాలేజ్
బస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్
మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
మాటూరి వెంకటసుబ్బారావు ఇంజనీరింగ్ కాలేజ్.
ముఫక్కమ్ జాహ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. (Muffakham Jah College of Engineering and Technology| [3]
నల్ల మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
ప్రిన్స్టన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
పి.ఇంద్రారెడ్డి మెమోరియల్ ఇంజనీరింగ్ కాలేజ్.
శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
సెయింట్ ఫ్రాన్సిస్ డిగ్రీ కాలేజ్ ఫార్ వుమెన్.
టీ.కే.ఆర్. కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
విఫ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
వాసవీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్.
వి.ఎన్.ఆర్. విజ్ఞానజ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ.
విజ్ఞానజ్యోతి ఆఫ్ మేనేజ్మెంట్.
సైంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టె ఇన్స్టిట్యూట్క్నాలజీ.
విద్యా వికాస్ ఇన్సితట్యూట్ఆఫ్ టెక్నాలజి.
పనినీయ మహావిద్యాలయ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్.
ఆస్పత్రులు సహాయక సంస్థలు లేదా ఎన్జివోలు షాపింగ్ మాల్స్
హైదరాబాద్ సెంట్రల్ - పంజగుట్ట
షాపర్స్ స్టాప్ - బేగంపేట
సిటీ సెంట్రల్ - అబీడ్స్, బంజారా హిల్స్
బ్రాండ్ ఫ్యాక్టరీ - అబీడ్స్, బంజారా హిల్స్
జీవీకె మాల్ - బంజారా హిల్స్
ఇనార్బిట్ - విబీఐట పార్కు
మల్టీప్లెక్సు థియేటర్లు
ఐనోక్స్
సినిమ్యాక్స్
బిగ్ సినిమాస్
పి వి ఆర్
ప్రసాద్స్ ఐమ్యాక్స్
సినీ ప్లానెట్
జి వి కె మాల్
సుజనా ఫోరమ్ మాల్
పుస్తక శాలలు
ప్రజాశక్తి బుక్ హౌస్, చిక్కడపల్లి
క్రాస్ వర్డ్, సిటీ సెంట్రల్ మాల్, బంజారా హిల్స్
ల్యాండ్ మార్క్, బంజారా హిల్స్
విశాలాంధ్ర,అబిడ్స్
హిమాలయ బుక్ స్టోర్స్
ఎఫ్ఎం రేడియో
బోల్ హైదరాబాద్ 90.4 MHz
రేడియో సిటి 91.1 MHz
బిగ్ ఎఫ్ ఎమ్ 92.7 MHz
రెడ్ ఎఫ్.ఎమ్ 93.5 MHz
రేడియో మిర్ఛి 98.3 MHz
రెయిన్బో 101.9 MHz
వివిద భారతి 102.80 MHz
జ్ఞాన్ వాణి 105.6 MHz
స్వీట్స్ క్రీడలు కళాకారులు పత్రికలు శాసనసభ నియోజకవర్గాలు ప్రముఖులు బ్యాంకులు గ్రంథాలయములు క్రీడాస్థలములు పరిశ్రమలు
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్
అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లొరేషన్ అండ్ రీసెర్చ్
న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్
డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్
హైదరాబాదు పరిశ్రమలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాదు
విఎస్టి పరిశ్రమలు
హైదరాబాదు రవాణా
సంస్కృతి ప్రార్థనా స్థలాలు చెరువులు నదులు భారతదేశం జాతీయ ఉద్యానవనాలు క్రీడా జట్లు
డెక్కన్ ఛార్జర్స్
సన్‌రైజర్స్ హైదరాబాదు
హైదరాబాదు సుల్తానులు
హైదరాబాదు హాట్‌షాట్స్
ఇతర విషయములు
హైదరాబాద్ ఎంఎంటిఎస్ స్టేషన్లు, హైదరాబాద్