సంజీవయ్య ఉద్యానవనము

వికీపీడియా నుండి
(సంజీవయ్య పార్క్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సంజీవయ్య ఉద్యానవనము
A wide area covered with several Tabebuias, or popularly known as trumpet tree.
కరేబియన్ బాకా చెట్ల శ్రేణి
సంజీవయ్య ఉద్యానవనములోని భారత జాతీయ పతాకం
సంజీవయ్య ఉద్యానవనములోని గులాబి తోట
రకముప్రజల ఉద్యావనము
స్థానముహైదరాబాద్, తెలంగాణ
అక్షాంశరేఖాంశాలు17°23′06″N 78°29′12″E / 17.385044°N 78.486671°E / 17.385044; 78.486671Coordinates: 17°23′06″N 78°29′12″E / 17.385044°N 78.486671°E / 17.385044; 78.486671
విస్తీర్ణం92 ఎకరాలు[convert: unknown unit][1]
నిర్వహిస్తుందిహైదరాబాద్ మహానగర పాలక సంస్థ

సంజీవయ్య ఉద్యానవనము తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఉంది. హుస్సేన్ సాగర్ ఒడ్డున గల 92 ఎకరాల (37 హెక్టార్లు) విస్తీర్ణంలో నిర్మించబడింది. ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరును ఈ ఉద్యానవనముకు పెట్టడం జరిగింది.[2] ఈ సంజీవయ్య ఉద్యానవనము హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా నిర్వహించబడుతుంది.[1]

భారతదేశంలో ఒక రైల్వే స్టేషను సంజీవయ్య పార్క్ రైల్వే స్టేషను హుస్సేన్ సాగర్ సరస్సు ఒడ్డున ఉన్న సంజీవయ్య ఉద్యానవనము ప్రక్కన ఉంది.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 ది హిందూ. "Plan to develop Sanjeevaiah Park". Retrieved 24 March 2017. Cite news requires |newspaper= (help)
  2. "Venue of Rao's cremation has many ironies". Press Trust of India. 25 December 2004. |access-date= requires |url= (help)