స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
STATE BANK OF HYDERABAD
స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్
حیدرآباد اسٹیٹ بینک
TypePublic Sector
పరిశ్రమBanking
Insurance
Capital Markets and allied industries
స్థాపనKing Mir Osman Ali Khan, Hyderabad State Bank Hyderabad, 8 August 1941
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంGunfoundry, Abids
Hyderabad India
Areas served
Pan-India.
Key people
Arundhati Bhattacharya (Chairman), Santanu Mukherjee (Managing Director)
ProductsPersonal Banking Schemes, Corportate Banking, SME Banking Schemes, FOREX, Mobile Banking, Internet Banking, Credit Cards, Insurance
OwnerGovernment of India
ParentState Bank of India (100% owned)

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదా భారతీయ స్టేట్ బ్యాంకుకు చెందిన ఒక అనుబంధ బ్యాంకు, భారతదేశములోని షెడ్యుల్డ్ బ్యాంకులలో ఒకటి. ప్రారంభంలో హైదరాబాదు నిజాంచే ఈ బ్యాంకు స్థాపించబడింది. స్వాతంత్ర్యం అనంతరం ఇతర బ్యాంకులతో పాటు సంస్థానంలోని ఈ బ్యాంకును కూడా 1959 బ్యాంకుల అనుబంధ చట్టం ప్రకారం పేరు మార్చబడి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అనుబంధ బ్యాంకుగా చేయబడింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు, భారతీయ స్టేట్ బ్యాంకుకు మొట్టమొదటి అనుబంధ బ్యాంకు. దీని ప్రధాన కేంద్రం హైదరాబాదు నగరంలో ఉంది.

చరిత్ర[మార్చు]

హైదరాబాదు సంస్థానాన్ని పరిపాలించిన చివరి నవాబు మీర్ sampath హయాంలో 1947లో నిజాం రాజ్యపు కేంద్ర బ్యాంకుగా దీనిని స్థాపించారు. బ్రిటీష్ పరిపాలన కాలంలో నిజాం రాజ్యంలో ప్రత్యేకంగా చెలామణి అవుతున్న ఉస్మానియా సిక్కా కరెన్సీని కూడా ఈ బ్యాంకు నిర్వహించేది.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూస:స్టేట్ బ్యాంక్ గ్రూపు బ్యాంకుmklp

బయటి లింకులు[మార్చు]