పగిడిపల్లి రైల్వే స్టేషను
స్వరూపం
పగిడిపల్లి రైల్వే స్టేషను | |||||
|---|---|---|---|---|---|
| General information | |||||
| Location | జాతీయ రహదారి 163 (భారతదేశం), వరంగల్ హైదరాబాద్ హైవే, (NH 163), తెలంగాణ భారత దేశము | ||||
| Coordinates | 17°29′04″N 78°49′14″E / 17.484537°N 78.820592°E | ||||
| System | భారతీయ రైల్వే స్టేషను | ||||
| Construction | |||||
| Structure type | ప్రామాణికం (భూమి మీద) | ||||
| Other information | |||||
| Status | పనిచేస్తున్నది | ||||
| Station code | |||||
| జోన్లు | దక్షిణ మధ్య రైల్వే | ||||
| డివిజన్లు | సికింద్రాబాద్ రైల్వే డివిజను | ||||
| |||||
పగిడిపల్లి రైల్వే స్టేషను (స్టేషన్ కోడ్: PGDP) అనేది భుువనగిరిి జిల్ల్లాలోని బీబీనగర్ సమీపంలో ఉన్న ఒక రైల్వే స్టేషను. ఇది నడికుడి రైలు మార్గము కలిసే సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము నందు ఉన్నది.[1] ఈ స్టేషనులో రెండు ప్లాట్ ఫారములు ఉన్నాయి. రోజూ రెండు రైళ్ళు ఆగుతాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-02-04. Retrieved 2018-12-31.
| అంతకుముందు స్టేషను | భారతీయ రైల్వేలు | తరువాత స్టేషను | ||
|---|---|---|---|---|
| సికింద్రాబాద్-కాజీపేట రైలు మార్గము |
