ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

వికీపీడియా నుండి
(ఐ యస్ బీ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
ఐ.యస్.బి సింహద్వారము
రకంPrivate business school
స్థాపితం1999 (1999)
చైర్మన్Adi Godrej (2011-present)
డీన్అజిత్ రంగనేకర్
సహ-వ్యవస్థాపకులురజత్ గుప్తా మరియూ అనిల్ కుమార్
విద్యాసంబంధ సిబ్బంది
49 Permanent Faculty
105 Visiting Faculty [1]
విద్యార్థులు847
(770 in MBA)
(10 in Ph.D.[disambiguation needed])
(67 in EMBA)
స్థానంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ మరియూ మౌహాలి, పంజాబ్, భారతదేశం
17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
కాంపస్Urban
అథ్లెటిక్ మారుపేరుISB
జాలగూడుISB.edu
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ) తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో డిసెంబరు 20, 1999న[3] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[4]

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ మరియు కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[5] శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ యొక్క ప్రత్యేకత.

మూలాలు[మార్చు]

  1. http://www.isb.edu/KnowISB/OutstandingFaculty.Shtml
  2. "ISB Founders".
  3. "Foundation stone laying ceremony date". December 20, 1999.
  4. "Inauguration by Chandrababu Naidu". July 01, 2001. Check date values in: |year= (help)
  5. "ISB associate schools list".