ఉస్మానియా జనరల్ హాస్పిటల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఉస్మానియా జనరల్ హాస్పిటల్
Osmania Hospital.jpg
Location
Place అప్జల్ గంజ్, హైదరాబాదు (? country)
Organisation
Care System/Type Unknown
Affiliated University ఎన్.టి.ఆర్. హెల్త్ యూనివర్సిటీ
Services
Emergency Dept. కలవు
Beds 1168
History
Founded Unknown
Links
Website Unknown
See also

ఉస్మానియా జనరల్ హాస్పిటల్ (Osmania General Hospital) భారత దేశంలో పేరు గాంచిన ఆసుపత్రి. ఈ ఆసుపత్రి Telangana & ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదులోని అఫ్జల్ గంజ్లో ఉంది. భారత దేశంలో కల పురాతనమైన ఆసుపత్రిలలో ఇది ఒకటి. ఆఖరు నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడి తర్వాత అతని పేరు మీద ప్రసిద్ధికెక్కింది. ప్రసుతము ఈ ఆసుపత్రి తెలంగాణా ప్రభుత్వము ద్వారా నడుపబడుతున్నది.

చరిత్ర[మార్చు]

ఉస్మానియా ఆసుపత్రిని పేదలకు ఉచితంగా వైద్య సహాయం అందించడానికై స్థాపించడం జరిగింది.

హైదరాబాదు ఉస్మానియా ఆస్పత్రి ఆవరణములో వున్న ఒక చింత చెట్టు. దానికున్న ఒక బోర్డులో వున్న విషయం: 'ఈచెట్టు 1908 వ సంవత్సరంలో వచ్చిన వరదలలో సుమారు 150 మంది ప్రాణాలను కాపాడింది '

పడకలు[మార్చు]

ఈ ఆసుపత్రిలో ఉన్న 1168 పడకలలో 363 పడకలు సూపర్ స్పెషాలిటీ, 160 ఎమర్జన్సీ, 685 సాధారణ పడకలు.

సిబ్బంది[మార్చు]

ఈ ఆసుపత్రిలో 250 మంది వైద్యులు, అందులో 60 మంది ప్రొఫెసర్లు, 190 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లు. 530 కంటే ఎక్కువ నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. 800లకు పైగా నాన్-గజిటెట్ ఉద్యోగులు, క్లాస్-IV ఉద్యోగులు ఉన్నారు. 300 మంది హౌస్ సర్జన్లు, 240 నర్సింగ్ విద్యార్థులు ఉన్నారు [1].

మూలాలు[మార్చు]