హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు
హైదరాబాదు
భాగ్యనగరం | |
---|---|
Nickname: ముత్యాలనగరి | |
Coordinates: 17°23′03″N 78°27′23″E / 17.38405°N 78.45636°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం, దక్కన్ |
జిల్లాలు | |
స్థాపించినది | 1591 |
Founded by | మహమ్మద్ కులీ కుతుబ్ షా |
Government | |
• Type | నగర పాలిక సంస్థ |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ, హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
విస్తీర్ణం | |
• హైదరాబాదు నగరం | 650 కి.మీ2 (250 చ. మై) |
• హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం | 7,257I కి.మీ2 (Formatting error: invalid input when rounding చ. మై) |
Elevation | 505 మీ (1,657 అ.) |
జనాభా (2011) | |
• హైదరాబాదు నగరం | 68,09,970 |
• Rank | 4వ |
• జనసాంద్రత | 10,477/కి.మీ2 (27,140/చ. మై.) |
• Metro | 97,00,000 |
• మెట్రో ర్యాంక్ | 6వ |
Demonym | హైద్రాబాదీ |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలం) |
పిన్ కోడ్లు | 500 xxx, 501 xxx, 502 xxx. |
ప్రాంతపు కోడ్(లు) | +91–40, 8413, 8414, 8415, 8417, 8418, 8453, 8455 |
Vehicle registration | టిఎస్ 07-15 |
మెట్రో జిడిపి (PPP) | $40–$74 billion |
అధికారిక భాషలు | తెలుగు, ఉర్దూ |
మూసీ నది ఒడ్డున సా.శ.1590 దశకంలో, కుతుబ్ షాహీ వంశస్థుడయిన, మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాదు నగరాన్ని నిర్మిచాడు. 400 సంవత్సరా లకు పైగా సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ గొప్ప నగరంలో అనే వారసత్వ కట్టడాలు నిర్మించబడ్డాయి.
హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలు భవనాల నిర్మాణ, చారిత్రక, సామాజిక విలువను కాపాడుకోవడానికి 1981లో రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా) ఆధ్వర్యంలో హెరిటేజ్ కన్జర్వేషన్ కమిటీని ఏర్పాటుచేసింది.[1] ఈ సంస్థ హైదరాబాద్‌లోని దాదాపు 160 భవనాలను వారసత్వ కట్టడాలుగా జాబితా చేసింది. దాదాపు 70% వారసత్వ భవనాలు ప్రైవేట్ చేతుల్లో ఉన్నాయి. వారసత్వ నిర్మాణాలలో భవనాలు, స్మారక చిహ్నాలు, రాతి నిర్మాణాలు మొదలైనవి ఉన్నాయి.[2]
వారసత్వ నిర్మాణాలను గుర్తించడం ద్వారా, భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (ఇంటాక్) సహకారంతో వాటి నిర్మాణ, చారిత్రక, సామాజిక ప్రాముఖ్యతను పరిరక్షించుకోవడానికి, వారసత్వ నిర్మాణాలను నాశనం చేయకుండా యజమానులను ఒప్పించేందుకు ప్రయత్నిస్తుంది. వారసత్వం భవనాలు గ్రేడ్ I, గ్రేడ్ II & గ్రేడ్ IIIగా గ్రేడ్ చేయబడ్డాయి.[3] కానీ, సరైన నిర్వాహణ లేకపోవడంతో ఈ భవనాల స్థితిని కాపాడటం కష్టంగా మారింది.[4] జాబితాలో ఉంచబడిన రవి బార్, ఆదిల్ ఆలం మాన్షన్, సెంట్రల్ బిల్డింగ్ డివిజన్, దేవ్డీ రాణాచంద్ - అహోతిచంద్ వంటి వివిధ భవనాలు ఇప్పటికే కూల్చివేయబడ్డాయి.[5][6]
హుడా గుర్తించిన వారసత్వ భవనాల జాబితా
[మార్చు]హైదరాబాద్‌లోని వారసత్వ కట్టడాలను గుర్తించిన హుడా, ఒక జాబితాను తయారుచేసింది. ఎప్పటికప్పుడు ఈ జాబితాను హుడా అప్‌గ్రేడ్ చేస్తుంది. హుడా ప్రతిపాదించిన భవనాలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది.[7]
క్రమసంఖ్య | భవనం పేరు | ప్రదేశం | ఫోటో |
---|---|---|---|
1 | ఆదిల్ ఆలం మాన్షన్, (జాబితా నుండి తొలగించబడింది)[8] | నాంపల్లి | - |
2 | అఫ్జల్ గంజ్ మసీదు | అఫ్జల్ గంజ్ | - |
3 | ఎయిర్ & ల్యాండ్ వార్‌ఫేర్ బిల్డింగ్ | సికింద్రాబాద్ | - |
4 | ఐవాన్-ఎ-అలీ[9] | చౌమహల్లా ప్యాలెస్ | - |
5 | అలియాబాద్ సరాయ్ | ఫలక్‌నుమా-చార్మినార్ ప్రధాన రహదారి[10] | -- |
6 | అల్లావుద్దీన్ భవనం | బేగంపేట | - |
7 | అమీన్ మంజిల్ | సైదాబాద్ | |
8 | అంబర్‌పేట్ బుర్జ్ | అంబర్‌పేట | -- |
9 | స్టేట్ సెంట్రల్ లైబ్రరీ | అఫ్జల్ గంజ్ | |
10 | ఆంధ్రపత్రిక భవనం | బషీర్‌బాగ్ | - |
11 | హైదరాబాద్‌లోని హైకోర్టు న్యాయస్థానం | హైదరాబాద్ | |
12 | రాష్ట్ర పురావస్తు మ్యూజియం | పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి | |
13 | ఆస్మాన్‌ఘర్ ప్యాలెస్ | మలక్ పేట | |
14 | అస్మాన్ మహల్ | లక్డీ-కా-పూల్ | - |
15 | అజా ఖానా-ఎ-జెహ్రా | దారుల్షిఫా | |
16 | బాయి పిరోజ్‌బాయి ఎడుల్జీ చెనై పార్సీ ధర్మశాల | సికింద్రాబాద్ | - |
17 | నవాబ్ ఖుర్షీద్ జహ్ బహదూర్ బరాదరి | హుస్సేనీ ఆలం | |
18 | బైతుల్ అష్రఫ్ | నీలోఫర్ హాస్పిటల్ దగ్గర | -- |
19 | బాకర్ బాగ్ | సైదాబాద్ | - |
20 | బెల్లా విస్టా (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) | సైఫాబాద్ | |
21 | భగవందాస్ గార్డెన్ పెవిలియన్ | కార్వాన్ | - |
22 | ఎ) చార్ కమాన్; బి) మచ్లికమాన్ సి) కలికామన్ డి) షేర్-ఎ-బాటిల్-కీ-కమాన్ | చార్మినార్ | |
23 | చౌమహల్లా ప్యాలెస్ | హైదరాబాద్ | |
24 | సిటీ కాలేజీ | మదీనా | |
25 | సికింద్రాబాద్ క్లాక్ టవర్ | సికింద్రాబాద్ | |
26 | సుల్తాన్ బజార్ క్లాక్ టవర్ | సుల్తాన్ బజార్ | - |
27 | క్లాక్ టవర్ & రాంగోపాల్ పేట్ పోలీస్ స్టేషన్ | జేమ్స్ స్ట్రీట్ | |
28 | ఫతే మైదాన్ క్లాక్ టవర్ | ఫతే మైదాన్ | |
30 | మహబూబ్ చౌక్ క్లాక్ టవర్ | చార్మినార్ | |
31 | దర్గా హజ్రత్ షాజావుద్దీన్ | యాకుత్ పురా | - |
32 | దర్గా నూరుద్దీన్ షా పురాతన ద్వారం | కూకట్‌పల్లి | - |
33 | దర్గా సయ్యద్ షా మీర్ మహమూద్ వలీ | బహదూర్‌పురా | - |
34 | యూసుఫైన్ దర్గా | నాంపల్లి | |
35 | దారుష్ షిఫా & మసీదు | దబీర్‌పురా | - |
36 | దేవ్డీ అక్రమ్ అలీ ఖాన్, గేట్ పోర్షన్ | యాకుత్పురా | - |
37 | దేవ్ది అస్మాన్ జా | హుస్సేనీ ఆలం | - |
38 | దేవీ బన్సీలాల్ | బేగంబజార్ | - |
39 | దేవ్ది ఇక్బాల్-ఉద్-దౌలా | షా గంజ్ | |
40 | దేవ్డీ ఇమాద్ జంగ్ బహదూర్ | గన్ ఫౌండ్రీ | - |
41 | దేవ్డీ ఫరీద్ నవాజ్ జంగ్ (చిరన్ కోట ప్యాలెస్) | బేగంపేట | |
42 | దేవ్డీ నవాబ్ షంషీర్ జంగ్ | యాకుత్‌పురా | - |
43 | దేవ్డీ మహారాజా కిషన్ పెర్షద్ బహదూర్ | శాలిబండ రోడ్ | - |
44 | దేవాన్ దేవ్డీ - గేట్ పోర్షన్ | పత్తర్ గట్టి | - |
45 | ధనరాజ్‌గిర్జీ కాంప్లెక్స్ (జ్ఞాన్ బాగ్ ప్యాలెస్) | గోషామహల్ | - |
46 | పరిశ్రమల డైరెక్టరేట్ | చిరాగ్ అలీ లేన్, అబిడ్స్ | - |
47 | ఎర్రమంజిల్ ప్యాలెస్ | పంజాగుట్ట | - |
48 | ఫలక్‌నుమా ప్యాలెస్ | ఫలక్‌నుమా | |
49 | గాంధీ వైద్య కళాశాల | బషీర్‌బాగ్ | - |
50 | గోల్డెన్ త్రెషోల్డ్ | నాంపల్లి స్టేషన్ రోడ్, అబిడ్స్ | |
51 | హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ | బేగంపేట | |
52 | జామా మసీదు | చార్మినార్ | |
53 | జవహర్ బాల్ భవన్ | పబ్లిక్ గార్డెన్స్, నాంపల్లి | - |
54 | ఝంసింగ్ ఆలయం - గేట్ పోర్షన్ | మెహదీపట్నం | - |
55 | జూబ్లీ హాల్ | నాంపల్లి | |
56 | కమాన్ చట్టా బజార్ | దారుల్షిఫా | - |
57 | కింగ్ కోఠి ప్యాలెస్: ఎ) హాస్పిటల్ (పాతది) బి) ఉస్మాన్ మాన్షన్ సి) నజ్రీ బాగ్ | హైదర్‌గూడ | |
58 | బ్రిటిష్ రెసిడెన్సీ కాంప్లెక్స్ (మహిళా కళాశాల, కోఠి) | కోటి | |
59 | కిషన్ బాగ్ ఆలయం | బహదూర్‌పురా | - |
60 | లక్ష్మి పేపర్ మార్ట్ భవనం | జేమ్స్ స్ట్రీట్ | |
61 | నిజామియా అబ్జర్వేటరీ | పంజాగుట్ట | |
62 | మహారాజా చందూలాల్ ఆలయం | అల్వాల్ | - |
63 | మహబూబ్ చౌక్ మసీదు | మహబూబ్ చౌక్ | - |
64 | మహబూబ్ మాన్షన్ | మలక్ పేట | |
65 | మల్వాలా ప్యాలెస్ - ప్రధాన ప్రాంగణం, సెకండరీ ప్రాంగణం & నివాస గృహాలు | చార్మినార్ | |
66 | మంజ్లీ బేగంకీ హవేలీ, | శాలి బండ రోడ్ | - |
67 | ముష్క్ మహల్ | అత్తాపూర్ | - |
68 | మొఘల్‌పురా సమాధులు | మొఘల్‌పురా | - |
69 | మోహన్ లాల్ మలానీ నివాసం | జేమ్స్ స్ట్రీట్ | - |
70 | మాంటీ హోటల్ | పార్క్‌లేన్, సికింద్రాబాద్ | |
71 | మసీదు | మెహెదీపట్నంలోని ఝంసింగ్ దేవాలయం దగ్గర | - |
72 | మోజమ్ జాహీ మార్కెట్ | మోజం జాహీ మార్కెట్ | |
73 | నాను భాయ్ జి. షా భవనం | సుల్తాన్ బజార్ | - |
74 | నిజాం క్లబ్ | సైఫాబాద్ | |
75 | నిజాం కళాశాల | బషీర్‌బాగ్ | |
76 | ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల | హైదరాబాద్ | |
77 | ఉస్మానియా జనరల్ హాస్పిటల్ | అఫ్జల్ గంజ్ | |
78 | లేడీ హైదరీ క్లబ్ | బషీర్‌బాగ్ | |
79 | పైగా ప్యాలెస్ (విఖర్-ఉల్-ఉమ్రా ప్యాలెస్) | బేగంపేట | |
80 | పార్సీ ఫైర్ టెంపుల్ | సికింద్రాబాద్ | |
81 | ప్రకాష్ భవనం | శివాజీనగర్ | - |
82 | ప్రిన్సెస్ ఎసిన్ ఉమెన్స్ ఎడ్యుకేషనల్ సెంటర్ | పురాణి హవేలీ | - |
83 | పురానాపూల్ వంతెన | పురానాపుల్ | |
84 | పురాణి హవేలీ కాంప్లెక్స్ | పత్తర్ గట్టి | |
85 | ఖిలా కోహ్నా & మసీదు | సరూర్‌నగర్ | - |
86 | రాజా భగవందాస్ భవనం | సుల్తాన్ బజార్ | - |
87 | షాహీ జిలు ఖానా (జాబితా నుండి తొలగించబడింది)[11] | ఘాన్సీ బజార్ | - |
88 | షాహి ఖిల్వత్ ఖానా | - | - |
89 | సీతారాం బాగ్ ఆలయం | మంగళఘాట్ | - |
90 | స్పానిష్ మసీదు | బేగంపేట | |
91 | సెయింట్ జార్జ్ చర్చి, హైదరాబాద్ | అబిడ్స్ | |
92 | సెయింట్ మేరీస్ చర్చి, సికింద్రాబాద్ | సికింద్రాబాద్ | |
93 | సెయింట్ జాన్స్ చర్చి, సికింద్రాబాద్ | మారేడ్‌పల్లి | |
94 | సెయింట్ జోసెఫ్ కేథడ్రల్, హైదరాబాద్ | అబిడ్స్ | |
95 | శ్యాంరాజ్ బహదూర్ - గేట్ పోర్షన్ | షా-అలీ-బండా | - |
96 | విఖర్ మంజిల్ | బేగంపేట | |
97 | విక్టోరియా మెమోరియల్ అనాథాశ్రమం | సరూర్‌నగర్ | - |
98 | విక్టోరియా మెటర్నిటీ హాస్పిటల్ | అసఫ్ జాహీ రోడ్ | - |
99 | ప్రభుత్వ యునాని ఆసుపత్రి | చార్మినార్ | |
100 | విలాయత్ మంజిల్ | బేగంపేట | - |
101 | హోమియోపతిక్ హాస్పిటల్ (మోతీ మహల్) | మహబూబ్ చౌక్, మోతిగల్లి | - |
102 | ఫఖర్-ఉల్-ముల్క్ సమాధి | సనత్‌నగర్ | - |
103 | విజయ్ మేరీ చర్చి | ఏసి గార్డ్స్, మాసబ్ ట్యాంక్ | |
104 | పురన్మల్ సమాధి | సీతారాం బాగ్ | - |
105 | హిల్ ఫోర్ట్ ప్యాలెస్ | ఆదర్శ్ నగర్ | |
106 | డి.లక్ష్మయ్య నివాసం, | మోండా మార్కెట్ | - |
107 | డి. పెంటయ్య నివాసం | మోండా మార్కెట్ | - |
108 | సర్దార్ మహల్ | మొఘల్ పురా | - |
109 | రజా అలీ బంగ్లా | ఫీవర్ హాస్పిటల్ దగ్గర | - |
110 | ముఖభాగం - బైతుల్ ఘౌస్ | మోజమ్ జాహీ మార్కెట్ | - |
111 | ముఖభాగం - హిఫాజత్ హుస్సేన్ | - | - |
112 | గోషామల్ బరాదరి | పికెట్, సికింద్రాబాద్ | |
113 | ప్రేమ్ చంద్ నివాసం | సర్దార్ పటేల్ రోడ్ | - |
114 | శ్యామ్ రావ్ చుంగి నివాసం | పద్మారావు నగర్ | - |
115 | దిల్ కుషా గెస్ట్ హౌస్ | రాజ్ భవన్ రోడ్ | - |
116 | కాలేజ్ ఆఫ్ నర్సింగ్ | రాజ్ భవన్ రోడ్ | - |
117 | యూసుఫ్ టేక్రి | టోలిచౌకి | - |
118 | ఖుస్రో మంజిల్ | ఎసి గార్డ్స్ | |
119 | దేవ్డీ రణచంద్ – అహోతిచంద్, (తొలగించబడింది) | మెహదీపట్నం | - |
120 | పంజ్ మహల్లా | లింగంపల్లి | - |
121 | పర్వారీష్ బాగ్ | లింగంపల్లి | - |
122 | సెంట్రల్ బ్యాంక్ భవనం | కోఠి | - |
123 | మినీ బాల్ భవన్ | పబ్లిక్ గార్డెన్ | - |
124 | తాజ్ మహల్ హోటల్ (ఓల్డ్ బ్లాక్), | అబిడ్స్ | |
125 | రవి బార్, ట్రూప్ బజార్ (ప్రభుత్వం జాబితా నుండి తొలగించబడింది, కూల్చివేయబడింది[12]) | ట్రూప్ బజార్ | - |
126 | హైదరాబాద్ సెంట్రల్ బిల్డింగ్ డివిజన్ కార్యాలయం | మోజమ్ జాహీ మార్కెట్ | - |
127 | రోషన్ మహల్ | మొఘల్ పురా | |
128 | సెంట్రల్ కో-ఆపరేటివ్ ట్రైనింగ్ కాలేజీ | నిజాం కాలేజ్ రోడ్ | - |
129 | మహబూబియా గర్ల్స్ హై స్కూల్ & జూనియర్ కాలేజ్ మదరసా-ఇ-అలియా | గన్ ఫౌండ్రీ | |
130 | రెడ్డి హాస్టల్ | అబిడ్స్ | - |
131 | మహల్ వనపర్తి | జాంబాగ్ రోడ్, మోజంజాహి మార్కెట్ | - |
132 | ఎ. మజీద్ ఖాన్ నివాసం | పురాణి హవేలీ | - |
133 | పాత ఎంసిహెచ్ ఆఫీస్, | దారుష్ షిఫా | - |
134 | గ్రీన్ లాండ్స్ గెస్ట్ హౌస్ | బేగంపేట | - |
135 | రాజ్ భవన్ పాత భవనం | రాజ్ భవన్ | - |
136 | పాత జైలు కాంప్లెక్స్ | మోండా మార్కెట్ రోడ్ | - |
137 | సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ కాంప్లెక్స్ | అబిడ్స్ | |
138 | వెస్లీ చర్చి | సికింద్రాబాద్ | - |
139 | నాంపల్లి సరాయ్ | నాంపల్లి | - |
140 | భోయిగూడ కమాన్ | మంగళహాట్ | - |
141 | ఐఏఎస్ అధికారుల సంఘం | గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట్ | - |
142 | సెయింట్ మేరీస్ ప్రెస్బిటరీ | సెయింట్ ఆన్స్ స్కూల్, సికింద్రాబాద్ | - |
143 | కృష్ణా రెడ్డి భవనం | మెహదీపట్నం | - |
హైదరాబాద్‌లోని వారసత్వ శిలా నిర్మాణాలు
[మార్చు]ఇంటాక్ సంస్థ హైదరాబాదులోని వివిధ రాతి నిర్మాణాలను వారసత్వ విభాగంలోకి చేర్చింది.[13][14]
క్రమసంఖ్య | రాక్ నిర్మాణం | ప్రదేశం | ఫోటో |
---|---|---|---|
1 | "బియర్స్ నోస్" (ఎలుగుబంటి ముక్కు) | శిల్పారామం లోపల, మాదాపూర్ | - |
2 | "క్లిఫ్ రాక్" | జూబ్లీ హిల్స్ | - |
3 | దుర్గం చెరువు సరస్సు చుట్టూ కొండలు | జూబ్లీ హిల్స్ | - |
4 | "మాన్స్టర్ రాక్" | ఫిల్మ్ నగర్ జూబ్లీ హిల్స్ దగ్గర | - |
5 | "ఒబెలిస్క్" | జూబ్లీ హిల్స్ | - |
6 | "మష్రూమ్ రాక్" | యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ క్యాంపస్ లోపల | |
7 | రాక్ పార్క్ | దర్గా హుస్సేన్ షా వాలి దగ్గర పాత బాంబే రోడ్ | - |
8 | సెంటినెల్ రాక్ | మౌలా-అలీ దగ్గర | |
9 | మౌలా అలీ దర్గా వద్ద రాళ్లు | మౌలా-అలీ | |
10 | "టోడ్స్టూల్" | బ్లూ క్రాస్ పక్కన, జూబ్లీ హిల్స్ | - |
మూలాలు
[మార్చు]- ↑ "'Heritage Conservation Committee'". HMDA. Archived from the original on 30 May 2010. Retrieved 2010-08-30.
- ↑ "'Heritage Hyderabad City'". INTACH Hyderabad Chapter. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-29.
- ↑ "'Heritage status for 19 more buildings'". The Hindu. Chennai, India. 1 July 2005. Archived from the original on 14 May 2006. Retrieved 2010-08-29.
- ↑ "'Government indifferent to heritage structures'". The Hindu. Chennai, India. 2008-08-31. Archived from the original on 2008-08-09. Retrieved 2010-08-29.
- ↑ "Monty's in bag, heritage soldiers to keep fighting". Times of India. 20 June 2009. Archived from the original on 2014-09-05. Retrieved 2014-08-29.
- ↑ "Revised Development Plan (Master Plan) of erstwhile Municipal Corporation of Hyderabad Area (HMDA Core Area) – Approved" (PDF). Municipal Administration & Urban Development Department - Hyderabad Metropolitan Development Authority. 21 August 2010. Archived from the original (PDF) on 2013-11-25. Retrieved 2014-08-29.
- ↑ "'63rd Meeting: Minutes'". Hyderabad Urban Development Authority. 2006-05-27. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-30.
- ↑ "'GOM'". Principal Secretary to Government, State Government. 2004-02-17. Archived from the original on 2010-03-17. Retrieved 2010-08-29.
- ↑ "Aiwan- E- Ali". National Mission on Monuments and Antiquities. Retrieved 2019-10-28.
- ↑ "Aliabad Sarai cries for attention". The Hindu. 2012-04-05. Retrieved 2019-10-28.
- ↑ "Crumbling Shahi Jilu Khana knocked out of heritage list". Times of India. 2017-08-01. Retrieved 2019-10-28.
- ↑ "'63rd Meeting: Minutes'". Hyderabad Urban Development Authority. 2006-04-20. Archived from the original on 21 July 2011. Retrieved 2010-08-29.
- ↑ "Archived copy". Archived from the original on 6 October 2011. Retrieved 2011-09-05.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Rock of Ages". India Today. 2000-03-13. Archived from the original on 30 June 2009. Retrieved 2010-08-29.