ఆజా ఖానా ఎ జెహ్రా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆజా ఖానా ఎ జెహ్రా
Native name
ఆజా ఖానా ఎ జెహ్రా
ప్రదేశంహైదరాబాద్, తెలంగాణ
విస్తీర్ణం4,500 sq yds
నిర్మించినది1930[1]
వాస్తు శిల్పిజైన్ యార్ జల్ జంగ్
నిర్మాణ శైలిఉస్మానియా స్టైల్

ఆజా ఖానా ఎ జెహ్రా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలోని దారులుషిఫా ప్రాంతంలో సాలర్ జంగ్ మ్యూజియం దగర్లో ఉంటుంది."[1]

చరిత్ర

[మార్చు]

ఈ కట్టడాన్ని 1930 లో హైదరాబాద్ నగరానికి చివరి నిజాం రాజు అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి జెహ్రా బేగం జ్ఞాపకార్థం కట్టించాడు. ఈ కట్టడాన్నికి ఆర్కిటెక్చర్ జైన్ యార్ జంగ్ డిజైన్ చేశాడు. ఇందులో ఒకేసారి 25,000 మంది ఒకేసారి కూర్చునే విధంగా నిర్మించారు.[2]

ప్రత్యేకతలు

[మార్చు]

ఈ కట్టడం పై కప్పు 45 అడుగుల ఎత్తులో ఉంటుంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది. దీనికి 1999లో హుడా ఇంటాచ్ హెరిటేజ్ పురస్కారం గెలుచుకుంది.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "Aza Khana-e-Zehra Hyderabad Telangana Tourism".
  2. "Aza Khana E Zehra – A Grand Ashurkhana (Ashurkhana)".