సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ (హైదరాబాదు)
Appearance
సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ | |
---|---|
Address | |
, 500001 భారతదేశం | |
సమాచారం | |
School type | క్రిస్టియన్ మిషనరీ |
Motto | పట్టుదల అన్ని విషయాలను జయిస్తుంది |
Denomination | ఆంగ్లికన్ మతం |
Patron saint(s) | సెయింట్ జార్జ్ |
Founded | 1834 |
స్థాపకులు | బ్రిటీష్ అధికారులు, నిజాం |
పాఠశాల పై పర్యవేక్షణ | హైదరాబాదు జిల్లా |
Oversight | మెదక్ డియోసెస్, దక్షిణ భారత చర్చి |
భాష | ఆంగ్లం |
Campus type | పట్టణ |
Colour(s) | మెరూన్, గ్రే |
Accreditation | ఐసిఎస్ఈ, ఐఎస్‌సి |
పరీక్షల బోర్డు | సిఐఎస్సిఈ |
సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని అబిడ్స్ వద్ద ఉన్న ప్రైవేట్ పాఠశాల. ఈ పాఠశాల కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ పరీక్షలకు అనుబంధంగా తన కార్యకలాపాలు నిర్వర్తిస్తుంది. హైదరాబాదు పట్టణ అభివృద్ధి సంస్థ (హుడా)చే వారసత్వ కట్టడంగా గుర్తించబడింది.
చరిత్ర
[మార్చు]ఈ పాఠశాల 1834లో "హైదరాబాద్ రెసిడెన్సీ స్కూల్" గా స్థాపించబడింది. హైదరాబాదు ప్రభుత్వానికి సేవ చేస్తున్న బ్రిటిష్ వారి పిల్లలకు విద్యను అందించడానికి ఈ పాఠశాలను ఏర్పాటుచేశారు. ఇది హైదరాబాదు నగరంలోని పురాతన ఆంగ్ల మాధ్యమ పాఠశాల, భారతదేశంలోని పురాతన పాఠశాలల్లో ఒకటి.[1]
పూర్వ విద్యార్థులు
[మార్చు]- సరోజినీ నాయుడు[2][3]
- రాకేశ్ శర్మ[2][3]
- ఇద్రిస్ హసన్ లతీఫ్[2][3]
- అలీ నవాజ్ జంగ్ బహాదుర్[4][3]
- కేటిఆర్[5][3]
- అబిద్ హసన్[6][3]
- మీర్జా హమీదుల్లా బేగ్[3]
- హసన్ గఫూర్[3]
- సురేష్ ఒబెరాయ్[3]
- వినై తుమ్మలపల్లి[3]
ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Reporter, Staff (2010-12-24). "When old memories came alive". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2018-07-21.
- ↑ 2.0 2.1 2.2 Reporter, Staff (2010-12-22). "Grammar School crosses milestone". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2020-08-27.
- ↑ 3.00 3.01 3.02 3.03 3.04 3.05 3.06 3.07 3.08 3.09 "St.George's Grammer School". stgeorgesgrammarschool.in. Archived from the original on 2018-11-29. Retrieved 2020-08-27.
- ↑ "Nawab Ali Nawaz Jang: an unsung great Indian engineer | The Siasat Daily". archive.siasat.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.
- ↑ "A birthday special on KTR." ap7am.com (in ఇంగ్లీష్). Archived from the original on 2018-10-12. Retrieved 2020-08-27.
- ↑ Reddy, Captain Pandu Ranga. "Meet Abid Hasan, Hyderabadi who gave 'Jai Hind' slogan". www.siasat.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Retrieved 2020-08-27.