భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Indian National Trust for Art and Cultural Heritage
దస్త్రం:Logo of Indian National Trust for Art and Cultural Heritage, INTACH.png
సంకేతాక్షరం INTACH
స్థాపన 1984
రకం NGO
సంస్థ రకం Art, Cultural, architectural heritage preservation/restoration
ప్రధాన కార్యాలయాలు Delhi
జాలగూడు Indian National Trust for Art and Cultural Heritage (INTACH)

భారత జాతీయ సంస్కృతి వారసత్వ సంస్థ (Indian National Trust for Art and Cultural Heritage : INTACH) స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఇది భారతీయ కళలు మరియు సంస్కృతులను పరిరక్షించడానికి నిరంతరం శ్రమిస్తున్నది. ఐక్యరాజ్య సమితి ఈ సంస్థకు 2007 సంవత్సరంలో ప్రత్యేక స్థానాన్ని కల్పించింది.[1][2]

చరిత్ర[మార్చు]

ఈ సంస్థను రాజీవ్ గాంధీ 1984 సంవత్సరం నెలకొల్పారు. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ లో ఉన్నది.[3] ఈ సంస్థకు ప్రస్తుతం 117 భారతీయ పట్టణాలలోను మరియు బెల్జియం, యునైటెడ్ కింగ్డమ్ మరియు అమెరికా దేశాలలోను శాఖలు ఉన్నాయి.[4],[5]

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]